బీహార్ వర్చ్ వల్ ర్యాలీలో హోంమంత్రి..
కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో జాతి యావత్తు ప్రధాని మోడి వెంట నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం బీహర్ వర్చవల్ ర్యాలీ ప్రారంభించారు. అమిత్ షా ప్రసంగాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్ ద్దారా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
ఈ ఏడాది చివర243 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.
జూన్ 8, 9 తేదీల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్చువల్ ర్యాలీల
మోడి చేతిలో దేశ భవిష్యత్ సురక్షితంగా ఉందన్నారు. భారతదేశ రక్షణ విధానం ప్రపంచ ఆమోదం పొందిందని, ఇజ్రాయెల్ తరువాత దాని సరిహద్దులను కాపాడుకోగలిగే దేశం ఏదైనా ఉంటే అది భారతదేశం అని ప్రపంచం గుర్తించిందన్నారు.
కరోనా సంక్షోభం నుంచి దేశం సురక్షితంగా బయట పడుతుందని, కరోనా పోరులో ప్రాణాలు లెక్కచేయకుండా వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య కార్మికులకు శిరసు వంచి నమస్కరిస్తున్నానని అమిషా అన్నారు.
ఈ ర్యాలీ ఎన్నికల కోసం కాదని ఆత్మనిర్భర్ భారత్లో ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఉదే్దశించిందన్నారు. ‘ఆత్మనీర్భర్ భారత్’ ప్రచారంతో, బిజెపి ఇలాంటి 75 సమావేశాలు జరపాలని లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.
లాక్ డౌన్ సందర్బంగా వివిధ ప్రాంతాలో్ల చిక్కుకు పోయిన 1. 25 కోట్వల వలస కా కార్మకులను ష్రామిక్ రైళ్ల ద్వారా స్వస్థలాలకు చేర్చామన్నారు.
బీహార్ బిజెపి అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి అన్ని అసెంబ్లీ నియోజక వర్గాల్లో చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.