అట్టర్లీ..బట్టర్లీ…బ్లాక్డ్

అమూల్ ఉత్పత్తులకు సంబంధిచిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చెందిన ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎగ్జిట్ ద డ్రాగన్ పేరిట అమూల్ సంస్థకు చెందిన యాడ్ పోస్టు చేసిన అనంతరం అకౌంట్ బ్లాక్ అయినట్టు అమూల్ గుర్తించింది.

అమూల్ అకౌట్ బ్లాక్ చేసిన ట్విట్టర్…

తదుపరి పునరుద్ధరణ

ఎగ్జిట్ ద డ్రాగన్ కార్టున్ పోస్ట్ చేసిన అనంతరం,..

కార్టూన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపొందించి ‘ఆత్మనీర్భర్ భారత్’ కొత్త విధానానికి మద్దతుగా నిలిచింది. తూర్పు లడఖ్‌లోని ఇరు దేశాల మధ్య వైరుధ్య నేపథ్యానికి వ్యతిరేకంగా భారత సోషల్ మీడియాలో చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చింది.

సాంకేతిక కారణాల వల్ల మాత్రమే ఖాతా నిలిచిపోయిందని, తదుపరి పునరిద్దరించినట్లు ట్విట్టర్ ప్రతినిధులు ప్రకటించారు. కంటెంట్కు సంబంధం లేదన్నారు. అయితే కార్టూన్ పోస్ట్ చేసిన అనంతరం అకౌంట్ బ్లాక్ అవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి.

Check Also

లక్షకు చేరువలో….

Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »