తెలంగాణలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీయార్ అనుమతి నిచ్చారు. సంబంధిత పైల్ పై సోమవారం సీఎం సంతకం చేశారు.
పరిమిత సంఖ్యతో షూటింగ్ లు…
మార్గదర్శకాలు పాటించాలి…
ఇటీ వల పలువురు సిని ప్రముఖులు షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం షూటింగ్ ల కోసవ మార్గదర్శకాలు తయారు చేయాలని ఆదేశించారు.
సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఛీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పలువు సినిమాప్రముఖులతో కలసి పలుమార్లు సమావేశమై మార్గదర్శకాలు తయారు చేశారు. షూటింగ్ కచ్చితంగా కోవిడ్ మార్గదర్శకాలను పాటిస్తూ జరుపాల్సి ఉంది.