తెలంగాణలో ఈ యేడు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకండానే విద్యద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్య మంత్రి చంద్ర శేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని బావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో విద్యా శాఖ మంత్రతి సబితా ఇంద్రారెడ్డి విద్యా శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు..
కరోనా నెపథ్యంలో కీలక నిర్ణయం..
విద్యార్థులందరూ పాస్….
విద్యార్థుల ఇంటర్నల్, అసైన్మెంట్ మార్కుల ఆధారంగా గ్రేడింగ్ ఇవ్వనున్నారు. ప్రస్తుతం రాష్ట్ఱ వ్యాప్తంగా 5. 34 లక్షల మంది పదో తరగతి విద్యార్థులున్నారు. తెలంగాణ లోని అన్ని పాఠశాలలు సమ్మేటివ్ 1 మార్క్స్ లీసు్ట, ప్రి ఫైనల్ మార్కులు, ఇంటర్నల్ మార్కుల జాబితాలు సిద్ధం చేయాలని విద్యా శాఖా అధికారులకు ఆదేశించారు.