వల వేసి పట్టుకున్న నల్గోండ పోలీసులు…. వీడు మహా డేంజర్ అమ్మాయిలు జాగ్రత్త… సామాజిక మాధ్యమాల ద్వారా అమ్మాయిలను, యువతులను హనీట్రాప్ చేసి, బ్లాక్ మెయిలింగ్ దిగి వేధించే మోసగాడిని నల్గొండ పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. వందల మంది అమ్మాయిలను వేధిచిన సైకో నల్లగొండ షీటీమ్ పోలీసులు అరెస్టు చేశారు. నల్గొండ ఎస్పీ రంగనాథ్ కేసుకు సంబంధించిన వివరాలు వెళ్లడించారు. నల్గొండ కు చెందిన అనిల్ రెండు మూడేళ్లుగా …
Read More »Daily Archives: June 9, 2020
అన్ లాక్…హైకోర్టు మార్గదర్శకాాలు..
లాక్ డౌన్ మినహాయింపులు… దశల వారి ప్రణాలిక సిద్దం…. పదిహేను రోజుల కోసారి సమీక్ష.. జూన్ 15 నుంచి అమలు… లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చేందుకు న్యాయవ్యవస్థ ప్రణాలిక సిద్దం చేసింది. సబార్ఢినేట్ కోర్టుల కోసం మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఒక్క సారిగా కాకుండ దశల వారిగా కోర్టులు నడిచేలా ప్రణాలిక సిద్ధం చేసింది. జూన్ 15 నుంచి కోర్టులు పాక్షికంగా నడిపిచాలని బావిస్తున్నారు. అయితే కోర్టుల్లోకి …
Read More »కేంద్ర పథకాలకు మమత మోకాలడ్డు…
బెంగాల్ ర్యాలీలో అమిత్ షా మమత గద్దె దిగక తప్పదు…. రైతులతో రాజకీయాలు వద్దు.. కేంద్ర పథకాలు బెంగాల్ ప్రజలకు చేరకుండా మమతా బెనర్జి అడ్డుకుంటున్నారని కేంద్ర హోం మంత్రి అమిషా అన్నారు. మంగళవారం బెంగాల్ వర్చువల్ ర్యాలీలో ఆయన ప్రసంగించారు కేంద్రం రైతులకు డబ్బు పంపించాలనుకుంటుంది కాని లబ్ధిదారుల జాబితా లేక పోవడంతో అది సాధ్యం కావడంలేదని అమిషా అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు త్రుణమూల్ కాంగ్రెస్ గద్దె …
Read More »కేద్రం కొత్త మార్గదర్శకాలు…
కేసులు పరుగుతున్న నేపథ్యం…. పాఠించకుంటే చర్యలు… కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో కేంద్రం, ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బందికి ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. కోవిడ్ లక్షణాలు లేని సిబ్బంది మాత్రమే డ్యూటీ కి హాజరు కావల్సి ఉంటుంది. జ్వరం లేదా తేలికపాటి దగ్గు ఉన్న ఎవరైనా ఇంట్లో ఉండి పని చేయాలి. కంటెమెంట్ జోన్లలో నివసించే …
Read More »