జ్యోతిరాదిత్య కు కరోనా….

బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటీవ్ అని తేలింది. సోమవారం ఆయన సౌత్ ఢిల్లిలోని మాక్స్ సాకేత్ ఆస్పత్రిలో చేరారు.

గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..

గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..

కోవిడ్19 గా నిర్ధారణ..

జోతిరాధిత్య తల్లి మాధవి రాజే సింధియా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అయితే ఆమెలో కరోణా లక్షణాలు కనిపించడం లేదు. ‌లో చేరారు. డాక్టర్లు ఇద్దరికి వైద్యం అందిస్తున్నారు.

Check Also

లక్షకు చేరువలో….

Print 🖨 PDF 📄 eBook 📱 తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »