మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరాపు అచ్చెం నాయుడును శుక్రవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ఆయన్ని ఆరెస్ట్ చేసి విజయవాడకు తరలించారు. సంచలనం సృష్టించిన ఈఎస్‌ఐ కుంభకోణంలో ఆయన ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైద్య పరికరాల కొనుగోలు లో భారీ అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది. ఈ కేసు విచారణలో భాగంగానే అచ్చెన్నాయుడిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది. స్కాంలో అప్పటి ఈఎస్‌ఐ డైరెక్టర్ రమేష్ కుమార్ హస్తం కూడా …
Read More »Daily Archives: June 12, 2020
మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా….
మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నెసనలిస్టు కాంగ్రస్ పార్టీ కి చెందిన ధనుజయ్ ముండేకు కరోనా సోకింది. ఆయన ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ముంబయిలో క్వారెంటైన్లో ఉన్నారు. మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.ఇటీవలే మహారాష్ట మంత్రులు అశోక్ చవాన్, జితేంద్ర ఆవాడ్ కరోనా బారిన పడ్డారు.
Read More »విధుల్లోకి జూనియర్ డాక్టర్లు..
గాంధి ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం(జూన్ 12న) విధుల్లో చేరారు. ప్రజాాఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి డూటీలో చేరుతున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కేవలం గాంధిలో కాకుండా రాష్ట్రంలో ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికత్సలు చేపట్టాలని డిమాండ్ తో ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ఆరోగ్య శాఖా …
Read More »ముద్దుల వైద్యం ముంచింది…
కరోనాతో ప్రపంచం విలవిల లాడుతుంటే చేతిని ముద్దాడి రోగం కుదురుస్తాని పలువురి ప్రాణాలతో చెలగాట మాడాడు ఓ ఫకీరు బాబా. తాను కరోనా కాటుకు బలి అయ్యాడు. మధ్యప్రదేశ్ రత్లం జిల్లా నాయపురాలో అస్లాం బాబా కరోనా చికిత్స ప్రారంభిచాడు. స్థానికంగా భూత వైద్యునిగా పేరున్న అస్లాం బాబా కరోనా రోగుల చేతిని ముద్దు పేట్టుకుంటే రోగం కుదురుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇంకే బాబా దగ్గర వైద్యానికి రోగులు రానే …
Read More »