మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నెసనలిస్టు కాంగ్రస్ పార్టీ కి చెందిన ధనుజయ్ ముండేకు కరోనా సోకింది. ఆయన ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు.
ప్రస్తుతం ముంబయిలో క్వారెంటైన్లో ఉన్నారు. మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.ఇటీవలే మహారాష్ట మంత్రులు అశోక్ చవాన్, జితేంద్ర ఆవాడ్ కరోనా బారిన పడ్డారు.