ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. గ్రాామాలు శుభ్రంగా ఉండాలి. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు.. పక్కా ప్రణాలికతో పల్లెలను ప్రగతి బాట నడిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తగినన్ని నిధులున్నందున తెలంగాణ పల్లెలన్నీ బాగుపడి తీరాలన్నారు. మంగళ వారం జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కోసం ఆవసరమైన పనుల చేపట్టడానికి నరేగా పథకాన్ని సద్వనియోగం …
Read More »Daily Archives: June 16, 2020
సరిహద్దులో చైనాతో ఘర్షణ….
భారత ఆర్మీ కల్నల్ ఇద్దరు జవానులవీర మరణం. అమర జవాన్ సంతోష్ ది సూర్యపేట లడక్ ప్రాంతంలో చైనా కయ్యానికి కాలు దువ్వింది. భారత్ చైనా బలాగాల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశనికి చెందిన ఆర్మీ కల్నల్ తోపాటు ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. సోమవారం రాత్రి లడాక్ లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షన జరిగింది. అమరుడైన కల్నల్ సంతోష్ తెలంగాణ లోని సూర్యాపేటకు …
Read More »నంవంబర్ వరకు నరకమే…
హెచ్చరించిన ఐసీఎంఆర్… బెడ్లు, వెంటీలేటర్ల కొరత తప్పదు. ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలతో కలవరపడుతున్న భారత్ లో నవంబర్ వరకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండియన్ కౌన్నిల్ ఫర్ మెడికల్ రీసెర్చీ సంస్థ హెచ్చరించింది. లాక్ డౌన్ కాలంలో కేసులు కట్టడిలో ఉన్నప్పటికీ సండలింపుల అనంతరం కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మెల్ల మెల్లగా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోనూ తన ప్రతాపం చూపుతోంది. ఇప్పటికీ ప్రభుత్వాలు …
Read More »కశ్మీర్ లో ఎన్ కౌంటర్
ముగ్గురు ముష్కరుల హతం.. దక్షిణ కశ్మీర్ సోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ముష్కర మూకలకు మద్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు చనిపోయారు. వీరు ఏ గ్రూపునకు చెందిన వారన్నది నిర్ధరణ కాలేదు. భద్రతా దళాలు, స్థానిక పోలీసులు కలిసి సోఫయాన్ జిల్లా తుర్కవాగన్ గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నప్పుడు ముష్కరులు తారస పడ్డారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో ముష్కరులు చచ్చి పోయారు. ఘటనా స్థలంలో రెండు ఏకే …
Read More »