ఏ ఎన్ ఐ ఇంటర్వూ లో హోంమత్రి అమిత్ షా.. నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత్ రెండు యుద్ధాలను గెలుస్తుందని భారత హోం మంత్రి అమిత్ షా అన్నారు.. ఆదివారం ఆయన వార్త సంస్థ ఏఎన్ఐ కి ఇంటర్వూ ఇచ్చారు.సరిహద్దు సమస్య, కోవిడ్, రాహుల్ గాంధి విమర్షలపై అమిత్ షా మాట్లాడారు. ఆయన ఇంటర్వూ పూర్తి పాఠం.. దేశ రాజదాని ఢిల్లిలో కరోనా అదుపులోనికి వస్తుందని హో మంత్రి అన్నారు. …
Read More »Daily Archives: June 28, 2020
పీవీకి భారత రత్న ఇవ్వాలి..
పీవీ మన ఠీవీ..శతజయంతి ఉత్సవాల్లో కేసీఆర్..హెచ్ సీ యూ పేరును పీవీ పేరిట మార్చాలి. భారత అత్యున్నత పౌర పురస్కారం భారత మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు భారత్ రత్నను మంజూరు చేయాలన్న తన డిమాండ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదివారం పునరుద్ఘాటించారు. మాజీ ప్రధాని 99 వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లో ఉన్న ‘పివి జ్ఞాన భూమి’ వద్ద జరిగిన సమావేశంలో కెసిఆర్ ప్రసంగించారు. …
Read More »మళ్లీ లాక్ డౌన్…??
జీహెచ్ ఎంసీ పరిధిలో…రెండు మూడు రోజుల్లో నిర్ణయం..అనుసరించాల్పిన వ్యూహాలపై సమీక్ష.. జిహెచ్ఎంసి పరిధిలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని మూడు నాలుగు రోజుల్లో ఖరారు చేయాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. జిహెచ్ఎంసి పరిధిలో కొద్ది రోజుల పాటు తిరిగి లాక్ డౌన్ విధించాలనే ప్రతిపాదనలపై కూడా తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సిఎం చెప్పారు. ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చినంత మాత్రాన భయాందోళనకు గురి …
Read More »చైనాకు వ్యతిరేకంగా..జోమాటో ఉద్యోగుల నిరసన…
బండారి సురేందర్ రెడ్డి. జోమాటో టీ షర్టులు దహనం..ఆకలితో ఉంటా కాని చైనా కంపెనీలో పనిచేయం.ఉద్యోగాలకూ రాజీనామా చైనా బహిష్కరణ కు జోమాటో ఉద్యోగులు కొందరు మద్దతు పలికారు. తాము పనిచేస్తున్న సంస్థలో చైనా పెట్టు బడులున్నందుకు నిరసన తెలుపుతూ జోమాటో డెలివరీ ప్లాట్ ఫాం ఉద్యోగులు , ఆసంస్థ పెరున్న టీ షర్టులను దహనం చేశారు. గాల్వన్ లోయలో మన సైనికులను పొట్టన పెట్టుకున్న చైనా వైకరికి నిరసనగా …
Read More »