Monthly Archives: June 2020

ఎక్జిట్ ది డ్రాగన్ ఎఫెక్ట్…

సుమంత్ గరికరాజుల ఓప్పో కొత్త ఫోన్ లాంచ్ రద్దు….. చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు ప్రభావం చైనా కంపెనీలకు ఇబ్బందిగా మారింది.. ప్రమఖ మొబైల్ కంపెని భారత్ లో తన కొత్త ఫోన్ లాంచ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఒప్పో కంపెనీ తన కొత్త బ్రాండ్ మొబైల్ ఎక్స్ 2 మొబైల్ బ్రాండ్ ను జూన్ 17 న ఆన్ లైన్ లో విడుదల చేయాల్సి ఉంది. అయితే కార్యక్రమాన్ని …

Read More »

దేశం కుదుట పడుతోంది..

ప్రధాని నరేంద్ర మోడి…. లాక్ డౌన్ అనంతరం దేశం ఇప్పుడు సాదారణ స్థాయికి చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. వాణిజ్య ఆవసరాల కోసం బొగ్గు బ్లాకుల వేలం ను ప్రధాని నేడు (జూన్ 18) వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో భాగంగా బొగ్గు గనుల శాఖ సహాకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల కోసం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించారు. కరోనావైరస్ వ్యాప్తిని …

Read More »

డ్రాగన్ పై రామబాణం

వియ్ కాంకర్…వియ్ కిల్… తైవాన్ పత్రికలో వార్త… ఫొటో ఆప్ ది డే గా రాముడు డ్రాగన్ పై బాణం ఎక్కు పెట్టిన ఇలస్ట్రేషన్… సురేందర్ రెడ్డి బండారి లడాక్ లో భారత్ దళాలను పొట్టన పెట్టుకుని ప్రతికార దాడిలో నడ్డీ విరుగొట్టుకుని పరుగు తీసిన డ్రాగన్ పై తైవాన్ పత్రిక తైవాన్ టైంమ్స్ చక్కని వార్తను ప్రచురించింది. ” హాంకాంగ్ సోషల్ మీడియా సైట్ ఎల్ ఐ హెచ్ …

Read More »

పల్లె ప్రగతికి పెద్దపీట

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. గ్రాామాలు శుభ్రంగా ఉండాలి. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు.. పక్కా ప్రణాలికతో పల్లెలను ప్రగతి బాట నడిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తగినన్ని నిధులున్నందున తెలంగాణ పల్లెలన్నీ బాగుపడి తీరాలన్నారు. మంగళ వారం జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కోసం ఆవసరమైన పనుల చేపట్టడానికి నరేగా పథకాన్ని సద్వనియోగం …

Read More »

సరిహద్దులో చైనాతో ఘర్షణ….

భారత ఆర్మీ కల్నల్ ఇద్దరు జవానులవీర మరణం. అమర జవాన్ సంతోష్ ది సూర్యపేట లడక్ ప్రాంతంలో చైనా కయ్యానికి కాలు దువ్వింది. భారత్ చైనా బలాగాల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశనికి చెందిన ఆర్మీ కల్నల్ తోపాటు ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. సోమవారం రాత్రి లడాక్ లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షన జరిగింది. అమరుడైన కల్నల్ సంతోష్ తెలంగాణ లోని సూర్యాపేటకు …

Read More »

నంవంబర్ వరకు నరకమే…

హెచ్చరించిన ఐసీఎంఆర్… బెడ్లు, వెంటీలేటర్ల కొరత తప్పదు. ఇప్పటికే కరోనా కేసుల పెరుగుదలతో కలవరపడుతున్న భారత్ లో నవంబర్ వరకు కేసుల సంఖ్య తీవ్ర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని ఇండియన్ కౌన్నిల్ ఫర్ మెడికల్ రీసెర్చీ సంస్థ హెచ్చరించింది. లాక్ డౌన్ కాలంలో కేసులు కట్టడిలో ఉన్నప్పటికీ సండలింపుల అనంతరం కేసులు క్రమేపి పెరుగుతున్నాయి. మెల్ల మెల్లగా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోనూ తన ప్రతాపం చూపుతోంది. ఇప్పటికీ ప్రభుత్వాలు …

Read More »

కశ్మీర్ లో ఎన్ కౌంటర్

ముగ్గురు ముష్కరుల హతం.. దక్షిణ కశ్మీర్ సోఫియాన్ జిల్లాలో భద్రతా బలగాలకు, ముష్కర మూకలకు మద్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ముష్కరులు చనిపోయారు. వీరు ఏ గ్రూపునకు చెందిన వారన్నది నిర్ధరణ కాలేదు. భద్రతా దళాలు, స్థానిక పోలీసులు కలిసి సోఫయాన్ జిల్లా తుర్కవాగన్ గ్రామంలో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నప్పుడు ముష్కరులు తారస పడ్డారు. అప్పుడు జరిగిన కాల్పుల్లో ముష్కరులు చచ్చి పోయారు. ఘటనా స్థలంలో రెండు ఏకే …

Read More »

నియంత్రిత సాగు నిరంతర ప్రక్రియ

తెలంగాణలో వ్యవసాయ విప్లవం. ముఖ్యమంత్రి కే సీ యార్.. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్ గా తెలంగాణ డిమాండ్ ఉన్న పంటల సాగు మేలు.. తెలంగాణాలోవ్యవసాయ విప్లవం చోటుచేసుకుంటుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. ముందుచూపుతో ఆలోచించి ప్రభుత్వం నియంత్రిత సాగు వైపు అడుగులు వేస్తుందన్నారు. ఇది ఒక పంట కోసమో, ఒక సీజన్ కోసమో ఉద్దేశించింది కాదన్నారు. రాబోయే కాలంలో ధాన్యం అమ్మకం మొదలుకొని అనేక కోణాల్లో ఉత్పన్నమయ్యే సమస్యలను, …

Read More »

చెన్నై లాక్ డౌన్..

తమిళననాడు ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ ప్రకటించింది. చెన్నై, కాంచీపురం, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల్లో జూన్ 19 నుంచి జూన్ 30 వరకు 12 రోజుల పాటు పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. జూన్ 19 నుంచి 30 వరకు…అత్యవసర సర్వీసులకు మినహాయింపు.కేసులు పెరుగుతున్నదున నిర్ణయం.. లాక్ డౌన్ సమయంలో ఆస్పత్రులు, ల్యాబ్లు, మెడికల్ షాపులు అంబులెన్స్ లు అత్యవసర సర్వీసులకు …

Read More »

బిగాల కు కరోనా పాజిటీవ్..

తెలంగాణలో కరోనా బారిన పడిన మూడో ఎమ్మెల్యే… ఆందోళనలో అనుచరులు… నిజామాబాద్ జిల్లాలో రెండో ఎమ్మెల్యే నిజామాబాద్ జిల్లాలో మరో ఎమ్మేల్యే కరోనా బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తాకు కరోనా పాజిటీవ్ రావడంతో చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లారు. గణేశ్ గుప్తా రెండు మూడు రోజులగా అనారోగ్యంగా ఉండడంతో షాంపిల్స్ తీసి టెస్టుకు పంపించగా పాజిటీవ్ రిపోర్టు వచ్చింది. తెలంగాణలో కరోణా బారిన పడిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »