తెలంగాణలో ఈ యేడు పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. పరీక్షలు లేకండానే విద్యద్యార్థులను ప్రమోట్ చేయాలని ముఖ్య మంత్రి చంద్ర శేఖర రావు నిర్ణయం తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో పరీక్షలు నిర్వహించడం కష్టమని బావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సోమవారం ప్రగతి భవన్ లో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. సమీక్షలో విద్యా శాఖ మంత్రతి సబితా ఇంద్రారెడ్డి …
Read More »Monthly Archives: June 2020
షూటింగ్ లకు లైట్స్ ఆన్…
తెలంగాణలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ లు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీయార్ అనుమతి నిచ్చారు. సంబంధిత పైల్ పై సోమవారం సీఎం సంతకం చేశారు. పరిమిత సంఖ్యతో షూటింగ్ లు…మార్గదర్శకాలు పాటించాలి… ఇటీ వల పలువురు సిని ప్రముఖులు షూటింగ్ లకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి పత్రం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందుకు అంగీకరించిన ప్రభుత్వం షూటింగ్ ల కోసవ మార్గదర్శకాలు తయారు చేయాలని …
Read More »జర్నలిస్టులకు కరోనా టెస్టులు…
రాష్ట్రంలో చేస్తున్న జర్నలిస్టులకు కోవిడ్19 టెస్టులు చేయనున్నట్టు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సోమవారం ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ, ఇతర జర్నలిస్టు నాయకులతో ఆయన మాట్లాడారు. విధి నిర్వహణలో జాగ్రత్త…జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ వారియర్ లే….మాస్కులు తప్పక ధరించాలి. డాక్టర్లు, పోలీసులతో పాటు జర్నలిస్టులు ఫ్రంట్ లైన్ లో పనిచేస్తున్నారని ఈటల అన్నారు. ఇప్పటికీ కొందరు జర్నలిస్టులకు కోవిడ్ పరీక్షలు చేశామని, ఇక …
Read More »నేడు సిఎం సమీక్ష…
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ అధికారులతో సమీక్ష జరుపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్ లో విద్యా శాఖ ఉన్నతాధికారులతో సమావేశంమవుతారు. కరోనా కట్టడి పై … పది పరిక్షలపై నిర్ణయం.. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా మరోమారు వాయిదా పడినందున తదుపరి ఏంచేయాలో అధికారులతో చర్చించే అవకాశాలున్నాయి. మళ్లీ పరీక్షలు నిర్వహించే అవకాశాలు న్నాయా, ప్రత్యామ్నయ మార్గలు ఏమిటి అన్న …
Read More »బయట తిరుగొద్దు…జాగ్రత్త…..
వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల… అలసత్వం వద్దు… లాక్ డౌన్ సడలింపులతో అనవసరంగా బయట తిరుగొద్దని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజెందర్ సూచించారు. సడలింపులతో జనసంచారం ఎక్కువైందని దాంతో కరోనా వ్యాప్తి పెరిగిందన్నారు. ప్రజలు జాగ్రత్త పడకుంటే వైరస్ మరింత పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. ఆదివారం సచివాలయంలో వైద్యశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశం ని ర్వహించారు. వయోవృద్ధులు, ఆరోగ్య సమస్యలున్నవారికి ప్రమాదం..లక్షణాలున్నవారికి హోం …
Read More »అట్టర్లీ..బట్టర్లీ…బ్లాక్డ్
అమూల్ ఉత్పత్తులకు సంబంధిచిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చెందిన ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎగ్జిట్ ద డ్రాగన్ పేరిట అమూల్ సంస్థకు చెందిన యాడ్ పోస్టు చేసిన అనంతరం అకౌంట్ బ్లాక్ అయినట్టు అమూల్ గుర్తించింది. అమూల్ అకౌట్ బ్లాక్ చేసిన ట్విట్టర్…తదుపరి పునరుద్ధరణఎగ్జిట్ ద డ్రాగన్ కార్టున్ పోస్ట్ చేసిన అనంతరం,.. కార్టూన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపొందించి ‘ఆత్మనీర్భర్ …
Read More »కరోనా పోరులో దేశం మోడి వెంట నడిచింది..అమిత్ షా
బీహార్ వర్చ్ వల్ ర్యాలీలో హోంమంత్రి.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో జాతి యావత్తు ప్రధాని మోడి వెంట నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం బీహర్ వర్చవల్ ర్యాలీ ప్రారంభించారు. అమిత్ షా ప్రసంగాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్ ద్దారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఏడాది చివర243 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.జూన్ 8, 9 తేదీల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్చువల్ ర్యాలీల మోడి చేతిలో …
Read More »జమ్మూలో ఎన్ కౌంటర్..ఐదుగురు మిలిటెంట్ లు హతం.
జమ్మూ కాశ్మీర్‌లోని సోపఫియన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్ తో పాటు ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో కార్డన్ సెర్చ్…భద్రతా దళాలపై కాల్పులు…ప్రతిదాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతం. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ జరిపారు. ఈ సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పలు జరిపారు. బదులుగా భద్రతా దళాలు జరిపిన కాల్పలుల్లో ఐదుగురు …
Read More »కేరళ అత్యాచారం కేసు…మహిళా కమీషన్ విచారణ
సుమోటోగా స్వీకరించిన కమీషన్… సంఘటనపై తీవ్ర ఆందోళన .. కఠిన చర్యలకు ఆదేశం కేరళ కు చెందిన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమీషన్ విచారణకు ఆదేశించింది. కేసును సుమోటోగా స్వీకరించిన కమీషన్ కేసుకు సంబంధించిన వివరాలను కేరళ పోలీసుల నుంచి తెలుసుకుంది. దీనిపై విచారణ ప్రారంభించింది తిరువనంతపురంలో 25 ఏళ్ల మహిళపై ఆమె భర్త, అతని స్నేహితులు, తన ఐదేళ్ల కుమారుని ఎదుటే లైగిక …
Read More »మార్కెట్ లోకి ఎం ఐ నోట్ బుక్
జూన్ 11 న భారత మార్కట్ లోకి.. చైనా మొబైల్ దిగ్గజం షావోమి కొత్తగా నోట్ బుక్ ను మార్కెట్ లోకి ప్రవేష పెట్టబోతుంది. జూన్ 11న లాంఛింగ్ తేదిని ప్రకటించింది. సంత దేశం చైనా అనేక మోడల్ లాప్ టాప్ లను విక్రయించినప్పటికీ భారత్ల లో ఇది మొట్ట మొదటి షావోమీ కంపెని లాప్ టాప్. విడుదల చేయడానికి సమయం ఉన్నప్పటికీ షావోమి, లాప్ టాప్ ఫీచర్ల వివరాలు …
Read More »