వాట్సప్ నుంచి సేకరణ)————–‐– పూర్వం బ్రహ్మ మిత్రుడు అనే గురువు, పదిమంది శిష్యులు ఉండేవారు. ఈ పదిమందికి ఆయన పదేళ్లు వైద్యం నేర్పారు. చివరిలో ఒక పరీక్ష పెట్టారు. పదిమంది విద్యార్థుల ను పిలిచి ‘మీరు అరణ్యం లోకి వెళ్ళి ఏ మందుకూ పనికిరాని ఆకులు తెచ్చి నాకు చూపించండి’ అన్నాడు. పనికొచ్చే ఆకులు తెమ్మంటే కష్టం గానీ, పనికిరాని ఆకులు తేవడంలో కష్ట మేముంది? వెంటనే బయలు దేరి …
Read More »Monthly Archives: June 2020
దావూద్ ఇబ్రహీం కు కోవిద్
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కు కరోనా సోకింది. ప్రస్తుతం పాకిస్తాన్ లో ఆశ్రయం పొందుతున్న ఆయనకు కొవిడ్ 19 పాసిటివ్ గా తేలడం తో తన అనుచులతో క్వారెంటెన్ కు వెళ్లినట్టు వార్త లు వెలువడుతున్నాయి. 1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో అండర్ వరల్డ డాన్ మోస్ట్ వాంటెడ్ గా వున్నాడు. దావూద్ తో పాటు అతని భార్య మహజబీన్ కు కరోనా సోకినట్టు కథనాలు …
Read More »ఈలెర్నింగ్ సాధ్యమేనా….
పాఠశాలల్లో వసతుల లేమి… సరిపోని ఇంటర్ నెట్ స్పీడ్… కోవిడ్ తదనంతర పరిణామాలను ఎదుర్కోవడానికి విద్యా రంగం సిద్ధంగా ఉందా… ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు ఇది ఎలా సాధ్యమవుతున్న ప్రశ్నలు జవాబు లేకుండా మిగిలాయి. ఓ వైపు విద్యా సంవత్సరం ప్రారంభమైనా కరోనా తీవ్రరూపం దాల్చడంతో స్కూళ్లను తెరిచే అవకాశాలు కనిపించడంలేదు. ఒకవేళ తెరిచినా తల్లిదండ్రులు పిల్లలను పంపేదుకు సాహసిస్తారా అన్నది ప్రశ్నార్థకమే. దాంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతుకాల్సిన …
Read More »కరోనా ధాటికి వైద్యులు విలవిల..
పలువురు డాక్టర్లకు పాజిటీవ్.. పారిశుధ్య కార్మికులకూ… ఇలాగే ఉంటే డాక్టర్ల కొరత… వైద్యులను కరోనా కలవరపెడ్తుంది. కోవిడ్ రోగుల తాకిడి పెరుగడంతో ఇబ్బంది పడ్తున్నారు. మరోవైపు పలువురు వైద్యలు వ్యాధి భారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. నగరంలో 46 మంది డాక్టర్లకు పాజిటీవ్ రిపోర్ట్ రావడం ఆందోళన కలిగిస్తోంది. ప్రంట్ లైన్ సిబ్బంది నర్సులు, పారిశుధ్య కార్మికులూ కొవిడ్ బారిన పడుతున్నారు. ఉస్మానియా వైద్య కళాశాలలో చదువుతున్న పీజీ వైద్య …
Read More »ఎన్నికలకు ముందు ఎదురుదెబ్బ
గోడ దూకిన ఇద్దరు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…. రాజ్యసభ ఎన్నికల ముందు ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు అక్షయ్ పటేల్, జీతుభాయ్ చౌదరీలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఎవరి ప్రమేయం లేకుండా తమ సొంత నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపడంలో రాజీనామాలకు ఆమోదుంచినట్లు ఆరాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర …
Read More »శాంసంగ్ కొత్త ఫొన్
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్తస్మార్ట్‌ఫోన్ ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. గెలాక్స్ ఏ30కి కొనసాగింపుగా ;శాంసంగ్ఏ 31 నిగురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరలో దేశంలో ప్రారంభమైన గెలాక్సీ ఎ 30 ఫోన్ శాంసంగ్ భారత్ మార్కెట్ లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేకతలు … వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లే నాచ్ మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ …
Read More »కామాడ్డిలో కరోనా కలకలం
కాలనీలో విచారిస్తున్న వైద్య సిబ్బంది ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కాామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం మొదలైంది. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో ఓ వ్యకికి కోవిడ్ పాజిటీవ్ రావడంతో కాలనీ తో పాటు నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన 60 ఏళ్ల ముసలాయనకు జలుబు, దగ్గుతో పాటు ఇతర లక్షణాలుండడంతో గాంధి ఆస్పత్రికా తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి కోవిడ్ 19 నిర్దారించారు. అయితే …
Read More »బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జి కన్నుమూత
బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జీ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళు్ల. బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1930 జనవరి 10న బసు అజ్మీర్‌లో జన్మించారు. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలోనూ బసు చటర్జీకి సిద్ధహస్తుడిగా పేరుంది. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన …
Read More »తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుపాను
మహారాష్ట్ర: రాయగడ్ జిల్లాలోని అలీబాగ్ వద్ద ‘నిసర్గ’ తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నారు. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గఢ్ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను దృష్ట్యా కొన్ని రైళ్లు …
Read More »పెద్దపల్లి, జగిత్యాలలో భారీ వర్షం
పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో చెట్టుపై పిడుగు పడడంతో ఆవుల భూమయ్యకు చెందిన 33 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడిని ఆదుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్ హామీ ఇచ్చారు. ఖిలావనపర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 3 చెట్లు పడి పోవడంతో ప్రహరీ కూలింది. పలు ప్రదేశాల్లో ఆరు విద్యుత్ …
Read More »