సుబ్రమణ్యన్ స్వామీ ట్వట్…
బాలివుడ్ ఖాన్ ల ఆస్తులపై విచారణ జరిపించాలని బీజేపీ నేత మాజీ మంత్రి సుబ్రమణ్యన్ స్వామీ డిమాండ్ చేశారు. తమ పరపతిని వాడుకుని వారు దేశ విదేశాల్లో ఆస్థులు కూడ బెట్టుకున్నారని స్వామీ ట్వీట్ చేశారు
దేశ విదేశాల్లో ఖాన్ లకు ఉన్న ఆస్తులపై విచారణ జరుపాలని ట్వీట్ చేశారు. ఈడీ, సిబిఐ లతో విచారన జరిపిస్తే వీరి అక్రమాలు బయట పడతాయన్నారు.నటుడు సుషాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య విషయంలో వీరు నోరు మెదపడంలేదన్నారు.
సుషాంత్ ఆత్మహత్యకు ఖాన్ ల వేధింపులేనంటూ సుషాంత్ అభిమానులు ఆరోపిస్తున్న నేపథ్యంలో స్వామీ ట్వీట్ ప్రాధాన్యత సంతరించుకుంది