తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మహమ్మారి రాష్ట్రంలో పల్లెలకు పాకడం ఆందోళనకు గురిచేస్తోంది. చాలా వరకు కరోనా సోకిన వారు ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నప్పటికీ, సీరియస్ రోగులకు వైద్యం అందడం లేదు. ఆదివారం నాటికి కరోనా కేసుల సంఖ్య 80,751కి చేరింది. ఐతే ఇవి కేవలం అధికారికంగా ప్రకటించిన లెక్కలు మాత్రమే. రోజుజుకు పెరుగుతున్న కరోనా కేసులు ప్రజలను భయపెడుతున్నాయి. రోగం కంటే ప్రజలను అత్యవసర …
Read More »Monthly Archives: August 2020
అమర్ సింగ్ కన్ను మూత
సమాజ్ వాది పార్టీ మాజీ నేత, రాజ్యసభ సభ్యుడు అమర్ సింగ్ (64) శనివారం కన్ను మూశారు. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. సింగపూర్ లోని ఓ ఆస్పత్రిలో ఆరునెలలుగా చికిత్స పొందుతున్నారు. కిడ్ని సంబంధిత వ్యాదులతో 2013 నుంచి బాధ పడుతున్నారు. 1956 జనవరి 27 ఉత్తరప్రదేశ్‌లోని అజమ్‌ఘర్‌లో జన్మించిన అమర్‌సింగ్.. 1996లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికైయ్యారు. 2016లో చివరి సారిగా పెద్దల సభకు ఎస్పీ నుంచి …
Read More »