బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు పిఎం సహాయనిధిని కూడా పక్కదారి పట్టించారని బిజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డ శుక్రవారం ఆరోపిచారు. సోనియా కుటుంబం ఆధ్వర్యంలో నడిచే రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు వాటిని తరలించారని ఆయన దుయ్యబట్టారు. చైనా రాయబార కార్యాలయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విరాలాలు తీసుకుందని నడ్డ ఆరోపించారు. ఇందుకు సంబంధించి …
Read More »Yearly Archives: 2020
బందిపోటుకు ఏడేళ్ల జైలు
కామారెడ్డి అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ తీర్పు15కు పైగా దోపిడీలు…అంతరాష్ట్ర ముఠా సభ్యుడు పలు దోపిడీలతో సంబందం ఉన్న అంతరాష్ట్ర నేరస్తుడు దండ్ల బాబు అలియాస్ బాబు బాలాజీ గైక్వాడ్ అనే వ్యక్తి ఏడేళ్ల కఠిన కారాగారా శిక్ష విధిస్తూ కామారెడ్డి అసెస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శ్రీనివాస్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కామారెడ్డి జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2018 అగస్టు 21 న కామారెడ్డి పట్టణ జయశంకర్ …
Read More »ఆటలనుంచి ఆన్ లైన్ వ్యాపారం వరకు…
బండారి సురేందర్ రెడ్డి కోరలు చాచిన చైనా…ఇబ్బడి ముబ్బడిగా పెట్టు బడులు..లీస్టు చాంతాడంత…. టక్కరి చైనా భారత మార్కెట్ పై చేస్తున్న దండయాత్ర చేస్తోంది. అన్ని రంగాల్లో పెట్టుడులు పెడుతూ లాభాలను ఎగేసుకు పోతుంది. చివరకు మనపైనే దాడులకు తెగబడుతోంది. చైనా నీతి లేని వ్యాపారం చేస్తోందని యూరోపియన్ యూనియన్ నివేదించింది. డ్రాగన్ యథేచ్చగా పేటెంట్ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నది ప్రధాన ఆరోపణ. ప్రజాస్వామ్యం అనే పదానికి తావులేని చైనా …
Read More »సరిహద్దు రోడ్ల నిర్మాణం వేగవంతం…
భారత్ ఒక్క ఇంచు వెనక్కి తగ్గడంలేదు. ఓ వైపు సరిహద్దులో పరిస్థితిని సమీక్షిస్తూనే మరో వైపు దేశ రక్షణకోసం చేపట్టాల్సిన పనులన్నింటినీ వేగవంతం చేస్తుంది భారత్. ఇన్నాళ్లు నిర్లక్షానికి గురి అయిన సరిహద్దు రోడ్ల నిర్మాణాన్ని యుద్దప్రాతిపాదికన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సరిహద్దు భద్రత కట్టు దిట్టం..రోడ్ల నిర్మణానికి బారీగా నిధులు..వేగంగా పూర్తి చేసేందుకు కసరత్తు భారత్ చైనా సరిహద్దులో 73 రోడ్లు నిర్మాణం జరుతోంది. వీటిలో 12 …
Read More »సైన్యానికి పూర్తి స్వేచ్చ…
సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొన్నప్పుడు సైన్యం నిర్ణయాలు తీసుకునేందుకు పూర్తి స్వేచ్చ నిచ్చారు. కాల్పలు జరుపరాదని ప్రస్థుతం ఉన్న కట్టుబాటును ఆవసరమైతే సడలించుకునేందుకు సైన్యానికి అనుమతినిచ్చారు. ఆయుధాలు, సామాగ్రి కొనుగోలు చేసుకునేందుకు. ఆర్మీ, నేవీ, ఏర్ ఫోర్స్ కు రూ.500 కోట్లు కేటాయించారు. ఈ మేరకు హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆదివారం సైన్యానికి పూర్తి అధికారాలు ఇచ్చారు. ఇక ఆయుధాలు వాడొచ్చు…సైన్యానికి 500 కోట్లు…తమ కమాండర్ చావును అంగీకరించిన …
Read More »ఎక్జిట్ ది డ్రాగన్ ఎఫెక్ట్…
సుమంత్ గరికరాజుల ఓప్పో కొత్త ఫోన్ లాంచ్ రద్దు….. చైనా వస్తువుల బహిష్కరణ పిలుపు ప్రభావం చైనా కంపెనీలకు ఇబ్బందిగా మారింది.. ప్రమఖ మొబైల్ కంపెని భారత్ లో తన కొత్త ఫోన్ లాంచ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకుంది. ఒప్పో కంపెనీ తన కొత్త బ్రాండ్ మొబైల్ ఎక్స్ 2 మొబైల్ బ్రాండ్ ను జూన్ 17 న ఆన్ లైన్ లో విడుదల చేయాల్సి ఉంది. అయితే కార్యక్రమాన్ని …
Read More »దేశం కుదుట పడుతోంది..
ప్రధాని నరేంద్ర మోడి…. లాక్ డౌన్ అనంతరం దేశం ఇప్పుడు సాదారణ స్థాయికి చేరుకుంటుందని ప్రధాని నరేంద్ర మోడి అన్నారు. వాణిజ్య ఆవసరాల కోసం బొగ్గు బ్లాకుల వేలం ను ప్రధాని నేడు (జూన్ 18) వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభించారు. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ఆధ్వర్యంలో భాగంగా బొగ్గు గనుల శాఖ సహాకారంతో ఫిక్కీ ఆధ్వర్యంలో బొగ్గు గనుల కోసం ఈ వేలం ప్రక్రియను ప్రారంభించారు. కరోనావైరస్ వ్యాప్తిని …
Read More »డ్రాగన్ పై రామబాణం
వియ్ కాంకర్…వియ్ కిల్… తైవాన్ పత్రికలో వార్త… ఫొటో ఆప్ ది డే గా రాముడు డ్రాగన్ పై బాణం ఎక్కు పెట్టిన ఇలస్ట్రేషన్… సురేందర్ రెడ్డి బండారి లడాక్ లో భారత్ దళాలను పొట్టన పెట్టుకుని ప్రతికార దాడిలో నడ్డీ విరుగొట్టుకుని పరుగు తీసిన డ్రాగన్ పై తైవాన్ పత్రిక తైవాన్ టైంమ్స్ చక్కని వార్తను ప్రచురించింది. ” హాంకాంగ్ సోషల్ మీడియా సైట్ ఎల్ ఐ హెచ్ …
Read More »పల్లె ప్రగతికి పెద్దపీట
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు. గ్రాామాలు శుభ్రంగా ఉండాలి. అన్ని గ్రామాల్లో వైకుంఠ ధామాలు.. పక్కా ప్రణాలికతో పల్లెలను ప్రగతి బాట నడిపించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. తగినన్ని నిధులున్నందున తెలంగాణ పల్లెలన్నీ బాగుపడి తీరాలన్నారు. మంగళ వారం జిల్లాల కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులతో ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో సమావేశమయ్యారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కోసం ఆవసరమైన పనుల చేపట్టడానికి నరేగా పథకాన్ని సద్వనియోగం …
Read More »సరిహద్దులో చైనాతో ఘర్షణ….
భారత ఆర్మీ కల్నల్ ఇద్దరు జవానులవీర మరణం. అమర జవాన్ సంతోష్ ది సూర్యపేట లడక్ ప్రాంతంలో చైనా కయ్యానికి కాలు దువ్వింది. భారత్ చైనా బలాగాల మధ్య జరిగిన ఘర్షణలో మన దేశనికి చెందిన ఆర్మీ కల్నల్ తోపాటు ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. సోమవారం రాత్రి లడాక్ లోని గల్వాన్ ప్రాంతంలో ఇరు దేశాల జవాన్ల మధ్య ఘర్షన జరిగింది. అమరుడైన కల్నల్ సంతోష్ తెలంగాణ లోని సూర్యాపేటకు …
Read More »