మరో మహా రాష్ట్ర మంత్రికి కరోనా పాజిటివ్ గా తేలింది. నెసనలిస్టు కాంగ్రస్ పార్టీ కి చెందిన ధనుజయ్ ముండేకు కరోనా సోకింది. ఆయన ఇటీవల కేబినెట్ సమావేశానికి కూడా హాజరయ్యారు. ప్రస్తుతం ముంబయిలో క్వారెంటైన్లో ఉన్నారు. మంత్రితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బంది ఐదుగురికి కరోనా సోకినట్టు నిర్ధారించారు.ఇటీవలే మహారాష్ట మంత్రులు అశోక్ చవాన్, జితేంద్ర ఆవాడ్ కరోనా బారిన పడ్డారు.
Read More »Yearly Archives: 2020
విధుల్లోకి జూనియర్ డాక్టర్లు..
గాంధి ఆస్పత్రిలో గత నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు శనివారం(జూన్ 12న) విధుల్లో చేరారు. ప్రజాాఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకుని తిరిగి డూటీలో చేరుతున్నట్టు జూనియర్ డాక్టర్ల సంఘం ప్రకటించింది. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా ఆందోళన చేపట్టారు. కేవలం గాంధిలో కాకుండా రాష్ట్రంలో ఇతర ఆస్పత్రుల్లో కూడా కరోనా చికత్సలు చేపట్టాలని డిమాండ్ తో ఆందోళన కొనసాగించారు. తెలంగాణ ఆరోగ్య శాఖా …
Read More »ముద్దుల వైద్యం ముంచింది…
కరోనాతో ప్రపంచం విలవిల లాడుతుంటే చేతిని ముద్దాడి రోగం కుదురుస్తాని పలువురి ప్రాణాలతో చెలగాట మాడాడు ఓ ఫకీరు బాబా. తాను కరోనా కాటుకు బలి అయ్యాడు. మధ్యప్రదేశ్ రత్లం జిల్లా నాయపురాలో అస్లాం బాబా కరోనా చికిత్స ప్రారంభిచాడు. స్థానికంగా భూత వైద్యునిగా పేరున్న అస్లాం బాబా కరోనా రోగుల చేతిని ముద్దు పేట్టుకుంటే రోగం కుదురుతుందని ప్రచారం చేసుకున్నాడు. ఇంకే బాబా దగ్గర వైద్యానికి రోగులు రానే …
Read More »కొనసాగుతున్న మెడికోల ఆందోళన..
కొత్త డిమాండ్ తో ముందుకు…. గాంధి ఆస్పత్ర వద్ద పీజీ వైద్య విద్యార్థులు చేపట్టిన ఆందోళ కొత్త డిమాండ్ ముందుకు తెచ్చారు . కోవిడ్ ట్రీట్మెంట్ ను డీసెంట్రలజ్ చేయాలన్న డిమాండ్ తో వారు ఆందోళన కొనసాగిస్తున్నారు. గాంధి ఆస్పత్రిలో సీనియర్ డాక్టర్ పై జరిగిన దాడికి నిరసనగా వారు ఆందోళనకు దిగారు. తెలంగాణ ఆరోగ్యశాఖా మంత్రి ఈటెల రాజేందర్ వారితో చర్చలు జరిపారు. డాక్టర్ పై జరిగిన దాడినీ …
Read More »ఐసోలేషన్ బోగిలివ్వండి…
తెలంగాణ, యూపి, ఢిల్లీ ప్రభుత్వాల వినతి. కోవిడ్ రోగులకు చికత్సకోసం ప్రత్యేకంగా తయారుచేసిన రైల్వే బోగీలను ఇవ్వడని తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, ఢిల్లి ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరాయి. రెండు నెలల క్రితం రైల్వే శాఖ వీటిని సిద్ధం చేసిందికేసులు పెరుగున్న నేపథ్యంలో వీటి ఆవసరం ఏర్పడింది తెలంగాణకు 60, ఢిల్లీ కి 16 యూపీకీ 240 బోగీలను కేటాయించాలని ఆయా రాష్ట్రాలు రైల్వశాఖకు విన్నవించుకున్నాయి. తెలంగాణకు 60 బోగీలు వస్తే …
Read More »మమ్మల్ని సంప్రదించరా…
కేరళలో ఆలయాల పున: ప్రారంభం పై హైదవ సంస్థల అభ్యంతరం ఆజ్యం పోసిన కేంద్ర మంత్రి ట్వీట్ ఆలయాల్లో భక్తుల దర్శనాలను అనుమతిస్తూ కేరళలో వామపక్ష ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వివాదాలకు దారితీసింది, ప్రభుత్వం తమను సంప్రదించలేదని మత విశ్వాసాలను విస్మరించిందని హిందూ సంఘాలు ఆరోపించాయి. హిందూ సంస్థలు నిర్వహిస్తున్న పలు దేవాలయాల బోర్డులను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం సరికాదని హిందూ ధార్మక సంస్థలు అంటున్నాయి. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం …
Read More »జీవో 3 రద్దుపై రాష్ట్ర ప్రభుత్వం పక్షాన రివ్యూ పిటిషన్
ఏజన్సీ ప్రాంతాల్లోని టీచర్ల పోస్టులను వందకు వంద శాతం లోకల్ ట్రైబ్స్ కే రిజర్వు చేస్తూ ఇచ్చిన జీవోను(జీవో నెంబరు 3/2000) కొట్టివేస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం తరుఫున రివ్యూ పిటిషన్ వేయనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. న్యాయపరమైన, రాజ్యాంగ పరమైన అంశాలను అధ్యయనం చేసి వెంటనే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని అధికారులను ఆదేశించారు. సుప్రీంకోర్టు తీర్పు స్థానిక ట్రైబల్స్ …
Read More »హెచ్ పీ నుంచి కొత్త నోట్ బుక్ సీరీస్….
హ్యూలెట్ ప్యాకర్డ్ (హెచ్‌పి) భారతదేశంలో హెచ్‌పి 14 ఎస్ నోట్‌బుక్ సిరీస్‌ను విడుదల చేసింది. హెచ్‌పి 14 S, పెవిలియన్ X 360 14 లు మార్కెట్ల లో కి వచ్చాయి. కొత్త నోట్‌బుక్ సిరీస్ 4 జి ఎల్‌టిఇ కనెక్టివిటీని అందిస్తోంది. ప్రారంభ ధర రూ .44,999. తక్కువ బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ ఉన్న చోట సులువుగా పని చేయడానికి ఇవి అనువుగా ఉన్నాయి. ఈ సిరీస్ ఇంటెల్ …
Read More »అయోధ్య… ఆలయ పనులు ప్రారంభం..
అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు బుధవారం (జూన్ 10) ప్రారంభించారు.. రుద్రాబిషేకంతో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. రామమందిర పరిధిలోని కుబేర్ తిల ఆలయం సమీపంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అతికొద్ది మంది ప్రముఖులతో కార్యక్రమాన్ని నిర్వహించారు. శివ పూజతో మొదలు..కుంబేర తిలక ఆలయంలో పూజలు.. శివుడికి రాముడు తొలిపూజ నిర్వహించిన సంప్రదాయాన్ని పాటించి ఆలయ భూమి పూజకు ముందు శివున్ని పూజించారు.కుబేర తిల ఆలయం చాలా పురాతన శివాలయం. …
Read More »జ్యోతిరాదిత్య కు కరోనా….
బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటీవ్ అని తేలింది. సోమవారం ఆయన సౌత్ ఢిల్లిలోని మాక్స్ సాకేత్ ఆస్పత్రిలో చేరారు. గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..కోవిడ్19 గా నిర్ధారణ.. జోతిరాధిత్య తల్లి మాధవి రాజే సింధియా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అయితే ఆమెలో కరోణా లక్షణాలు కనిపించడం లేదు. …
Read More »