అమూల్ ఉత్పత్తులకు సంబంధిచిన గుజరాత్ కో ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ కు చెందిన ఖాతాను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఎగ్జిట్ ద డ్రాగన్ పేరిట అమూల్ సంస్థకు చెందిన యాడ్ పోస్టు చేసిన అనంతరం అకౌంట్ బ్లాక్ అయినట్టు అమూల్ గుర్తించింది. అమూల్ అకౌట్ బ్లాక్ చేసిన ట్విట్టర్…తదుపరి పునరుద్ధరణఎగ్జిట్ ద డ్రాగన్ కార్టున్ పోస్ట్ చేసిన అనంతరం,.. కార్టూన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రూపొందించి ‘ఆత్మనీర్భర్ …
Read More »Yearly Archives: 2020
కరోనా పోరులో దేశం మోడి వెంట నడిచింది..అమిత్ షా
బీహార్ వర్చ్ వల్ ర్యాలీలో హోంమంత్రి.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో జాతి యావత్తు ప్రధాని మోడి వెంట నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం బీహర్ వర్చవల్ ర్యాలీ ప్రారంభించారు. అమిత్ షా ప్రసంగాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్ ద్దారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఏడాది చివర243 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.జూన్ 8, 9 తేదీల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్చువల్ ర్యాలీల మోడి చేతిలో …
Read More »జమ్మూలో ఎన్ కౌంటర్..ఐదుగురు మిలిటెంట్ లు హతం.
జమ్మూ కాశ్మీర్‌లోని సోపఫియన్ జిల్లాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో టాప్ కమాండర్ తో పాటు ఐదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో కార్డన్ సెర్చ్…భద్రతా దళాలపై కాల్పులు…ప్రతిదాడిలో ఐదుగురు ఉగ్రవాదులు హతం. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని రెబాన్ ప్రాంతంలో భద్రతా దళాలు కార్డన్ సెర్చ్ జరిపారు. ఈ సమయంలో దాక్కున్న ఉగ్రవాదులు భద్రతా దళాలపై కాల్పలు జరిపారు. బదులుగా భద్రతా దళాలు జరిపిన కాల్పలుల్లో ఐదుగురు …
Read More »కేరళ అత్యాచారం కేసు…మహిళా కమీషన్ విచారణ
సుమోటోగా స్వీకరించిన కమీషన్… సంఘటనపై తీవ్ర ఆందోళన .. కఠిన చర్యలకు ఆదేశం కేరళ కు చెందిన మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం కేసుపై జాతీయ మహిళా కమీషన్ విచారణకు ఆదేశించింది. కేసును సుమోటోగా స్వీకరించిన కమీషన్ కేసుకు సంబంధించిన వివరాలను కేరళ పోలీసుల నుంచి తెలుసుకుంది. దీనిపై విచారణ ప్రారంభించింది తిరువనంతపురంలో 25 ఏళ్ల మహిళపై ఆమె భర్త, అతని స్నేహితులు, తన ఐదేళ్ల కుమారుని ఎదుటే లైగిక …
Read More »మార్కెట్ లోకి ఎం ఐ నోట్ బుక్
జూన్ 11 న భారత మార్కట్ లోకి.. చైనా మొబైల్ దిగ్గజం షావోమి కొత్తగా నోట్ బుక్ ను మార్కెట్ లోకి ప్రవేష పెట్టబోతుంది. జూన్ 11న లాంఛింగ్ తేదిని ప్రకటించింది. సంత దేశం చైనా అనేక మోడల్ లాప్ టాప్ లను విక్రయించినప్పటికీ భారత్ల లో ఇది మొట్ట మొదటి షావోమీ కంపెని లాప్ టాప్. విడుదల చేయడానికి సమయం ఉన్నప్పటికీ షావోమి, లాప్ టాప్ ఫీచర్ల వివరాలు …
Read More »మద్రాస్ హైకోర్టుకు తాళం…
ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా.. సిబ్బందికి కూడా జూన్ 30వరకు లాక్ డౌన్ మద్రాస్ హైకోర్టులో ముగ్గురు న్యాయమూర్తులకు శుక్రవారం కోవిడ్19 గా తేలింది. వీరు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరితో పాటు కొందరు సిబ్బందికి కూడా కరోనా సోకింది. దాంతో మద్రాస్ హైకోర్టుకు తాళం వేశారు. మరికొందరు న్యాయమూర్తుల నివేదిక రావాల్సి ఉంది. అత్యున్నత కమిటి సమావేశం…హైకోర్టుకు తాళం..ఆన్ లైన్ ద్వారా మాత్రమే విచారణ ఈ నేపథ్యంలో హైకోర్టుకు …
Read More »జూలై 21 నుంచి అమర్ రాథ్ యాత్ర
జూలై 21 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యేడు కేవలం 14 రోజులు మాత్రమే కొనసాగి ఆగస్టు 3 న ముగియనుంది. సాధువులు మినహా మిగితా యాత్రకు వెళ్లాలనుకునే ఇతరులు ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవాల్సి ఉంటుది. ఆలయంలో జరిగూ హారతిని ఈ యేడు లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. 55 ఏళ్లు పై బడిన వారికి అనుమతి లేదు….సాధువులకు ఈ నిబంధన వర్తించదు..కోవిడ్ నెగెటీవ్ …
Read More »పది పరీక్షలు వాయిదా..
పదవ తరగతి పరిక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తుసుకుంది. జిహెచ్ఎంసీ పరిధి మినహా తెలంగాణ మిగితా ప్రాంతాల్లో పదో తరగతి పరీక్షలు నిర్వహించు క్ోవచ్చని హైకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో పరీక్షల నిర్వహాణ క్షేమం కాదని ప్రభుత్వం వాయిదా నిర్ణయం తీసుకుంది. . పరీక్షల షెడ్యూల్ లో ఎటువంతి మార్పు ఉండదు. ఈ నెల 8 నంచి 10 వ తరగతి పరీక్షలు …
Read More »జూన్ 14 వరకు కోర్టుల లాక్ డౌన్
న్యాయస్థానాల్లో్ జూన్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు సర్కులర్ విడుదల చేసింది. బెయిల్ పిటిషన్లు, అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్పరెన్స్ ద్వార కొనసాగిస్తారు. ప్రతిరోజు సంగం కోర్టు సిబ్బంది విధులకు హాజరు కావల్సి ఉంటుంది. అత్యవసర కేసులు, బెయిల్ పిటిషన్లను ఆన్ లైన్ ద్వారా గాని నేరుగా గాని దాఖలు చేసే అవకాశం ఉంది. న్యాయమూర్తులు కోర్టు నుంచి గాని, ఇంటి …
Read More »నకిలీ విత్తనాల విక్రయదారులపై ఉక్కుపాదం
. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కల్తీ విత్తనాలు అమ్మేవారిపై పీడీయాక్ట్ కింద కేసులురైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు సైబరాబాద్: ఖరీఫ్ సమీపిస్తుండటంతో నకిలీ పత్తి విత్తనాల వ్యాపారులపై పోలీసులు దృష్టిసారించారు. ఆరుగాలం పండించిన పంట నకిలీ పత్తి విత్తనాల కారణంగా ఆశించిన మేర దిగుమతి ఇవ్వక రైతులు అప్పులపాలవుతూ.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పత్తి విత్తన ఏజెన్సీలు, డీలర్లపై పోలీసులు నిఘా పెడుతున్నారు. నకిలీ పత్తి విత్తనాలు …
Read More »