నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజుల క్రితం బర్దిపూర్ శివారులో జరిగిన హత్య కేసు వివరాలను నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె.ఆర్. నాగరాజు వెల్లడిరచారు. వివరాలు ఇలా ఉన్నాయి… 29వ తేదీ బుధవారం రాత్రి సమయంలో బద్ధిపూర్ గ్రామ శివారులో ఈనాడు ఆఫీస్ ప్రక్కన బర్దిపూర్ గ్రామానికి వెళ్లే బి.టి రోడ్డులో నాగారం నిజామాబాద్‌కు చెందిన షేక్ మాజీద్ అనే వ్యక్తిని …
Read More »Yearly Archives: 2021
ధాన్యం గోదాములు ప్రారంభించిన శాసనసభాపతి
నసురుల్లాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ముందుగా బాన్సువాడ నియోజకవర్గంలో దాన్యం కొనుగోలు పూర్తి చేయడంవల్ల రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని రాష్ట్ర శాసనసభపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నసురుల్లాబాద్ మండలం మైలారం గ్రామ శివారులో 13 వేల 400 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నిర్మించిన గోదాములను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో …
Read More »కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు
బీర్కూర్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీర్కూర్ మండల కేంద్రంలో శుక్రవారం జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని …
Read More »కామారెడ్డిలో ఆర్యవైశ్య సంఘ భవనం ఏర్పాటుకు కృషి చేస్తా…
కామారెడ్డి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన జిల్లా అధ్యక్షుడు,కామారెడ్డి పట్టణ నూతన అధ్యక్షుడు పాత బాలు, మోటూరి శ్రీకాంత్ గుప్తా లకు తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలోని ఆర్యవైశ్యుల అభ్యున్నతికి పాటుపడతానని, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆర్య వైశ్య భవనం ఏర్పాటుకు సహకరిస్తానని …
Read More »ఆపరేషన్ల నిమిత్తం ఇద్దరికీ రక్తదానం…
కామారెడ్డి, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య వైద్యశాలలో, సాయి కృష్ణ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ముత్యం పేటకు చెందిన సంతోష్ గౌడ్, కామారెడ్డికి చెందిన సత్తవ్వకు వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని పట్టణానికి చెందిన బైక్ మెకానిక్ సతీష్ గౌడ్ సహకారంతో అందజేసి ఆపరేషన్ విజయవంతంగా పూర్తయ్యేవిధంగా సహకరించినట్టు కామారెడ్డి రక్తదాతల …
Read More »జీజీ కాలేజీలో మౌలిక వసతులు కల్పించాలి
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ గిరిరాజ్ కాలేజీలో మౌళిక వసతులు కల్పించి సమస్యలు పరిష్కరించాలని పి.డి.ఎస్.యు గిరిరాజ్ కాలేజీ కమిటీ ఆధ్వర్యంలో కాలేజీ ప్రిన్సిపల్ లక్ష్మీనారాయణకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పి.డి.ఎస్.యూ నాయకులు వేణు మాట్లాడుతూ ప్రభుత్వ గిరిరాజ్ డిగ్రీ, పీజీ కాలేజీలో విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. కాలేజీ సమయంలో లైబ్రరీ తెరిచి ఉండటం లేదన్నారు. విద్యార్థులకు …
Read More »జివో 317 రద్దు చేయాలి…
ఆర్మూర్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిఓ 317 ను రద్దు చేయాలని కోరుతూ ఆర్మూర్ ఎంఆర్‌వో కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ ఎమ్మార్వోకి డిమాండ్లతో కూడిన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ మాట్లాడారు. ఉమ్మడి …
Read More »శంకర్ భవన్ స్కూల్ లో మరమ్మతులు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి శంకర్ భవన్ స్కూల్ సందర్శించి మరమ్మతు పనులను పరిశీలించారు. స్థానిక కోటగల్లీలో గల శంకర్ భవన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరమ్మతులు జరుగుతున్నందున శుక్రవారం కలెక్టర్ పర్యటించి రిపేరు చేసిన క్లాస్ రూమ్స్ పరిశీలించారు. విద్యార్థులకు అందుబాటులో అభివృద్ధి చేసే దిశగా మౌలిక సదుపాయాలు కల్పించడానికి సిడిఎఫ్ నిధుల నుంచి 6 గదులు …
Read More »జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ శుభాకాంక్షలు
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా ప్రజలకు రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రశాంతంగా జీవితం గడపాలని కోరుకుంటున్నామని పేర్కొన్నారు. వచ్చే సంవత్సరంలో ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగులు రావాలని, …
Read More »పెన్షనర్స్ డైరీ ఆవిష్కరణ
నిజామాబాద్, డిసెంబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా శాఖ ప్రచురించిన 2022 డైరీ, క్యాలెండర్‌ను శుక్రవారం జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెన్షనర్లు అందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, కరోనా మహమ్మారి అంతం కావడం కోసం తాము కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. రిటైర్డ్ ఉద్యోగులు తన అనుభవాన్ని, …
Read More »