పెళ్లికి ఆర్థిక సహాయం

రామారెడ్డి, జూన్ 8

నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పెళ్లికి ఆర్థిక సహయం చేసినట్లు పదవతరగతి పూర్వ విద్యార్థులు తెలిపారు.

ఈ సందర్భంగా సందర్భంగా వారు మాట్లాడుతూ, పెళ్లి కుమారుడు రాజశేఖర్ నిరుపేద కుటుంబం అయినందున 1999-2000 బ్యాచ్ కు చెందిన పదవతరగతి మిత్రులు విరాళాలు సేకరించి పదహారు వేల ఐదు వందలు నగదు సహయం అంధజేశామని చెప్పారు.

ఇదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ సభ్యులు పదహారు వేల నగదు అంధజేశారని అన్నారు. కార్యక్రమంలో కుమ్మరి శంకర్ , జావీద్ , మాజీద్ , త‌దిత‌రులు పాల్గొన్నారు.

Check Also

ఆత్మస్థైర్యంతో ఏదైనా సాధించవచ్చు…

Print 🖨 PDF 📄 eBook 📱 బాన్సువాడ, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »