కామారెడ్డి, జూన్ 9
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బిక్కనుర్ మండలం కంచర్ల గ్రామానికి ఇద్దరు రైతులు తండ్రి, కొడుకు తహాసిల్దార్ కార్యాలయము వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
గమనించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రష్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు.