Daily Archives: June 10, 2021

కోయిలకొండలో చిరుత! రెండు కాళ్లకు గాయాలు

మహబూబ్‌నగర్‌, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాలోని కోయిలకొండ మండలం బూర్గుపల్లిలో చిరుతపులి ప్రత్యక్షమయ్యింది. అయితే రెండు కాళ్లకు గాయాలవడంతో కదలేని స్థితిలో ఉండిపోయింది. గమనించిన స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. కాగా, గ్రామంలోని ఓ పశువుల కొట్టంలోని బర్రెలపై దాడికి ప్రయత్నించిందని, ఈ క్రమంలో అవి తొక్కడంతో గాయపడినట్లు స్థానికులు తెలిపారు. ఫారెస్ట్‌ అధికారులు గాయపడిన చిరుతను హైదరాబాద్‌ తరలించేందుకు …

Read More »

సినీ ఇండస్ట్రీలో విషాదం

హైద‌రాబాద్‌, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రముఖ సంగీత విద్వాంసులు, ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో చేరిన ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడినా.. దాన్ని జయించారు. రెండు రోజుల క్రితమే నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. అయితే చాలాకాలంగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతూ డయాలసిస్‌పై ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో రత్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »