నిజామాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐసీసీ పిలుపు మేరకు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల ధరల పెరుగుదలకు నిరసనగా చేపట్టిన కార్యక్రమానికి వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పీసీసీ ప్రధాన కార్యదర్శి మహేష్ కుమార్ గౌడ్ హాజరై కాంగ్రెస్ భవన్ నుండి సాయిరెడ్డి పెట్రోల్ పంపు వరకు కేంద్ర ప్రభుత్వ …
Read More »Daily Archives: June 11, 2021
పీ ఎఫ్ నిబంధనలతో ఉపాది కోల్పోతున్న వేలాది కార్మికులు
బోధన్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః పీ ఎఫ్ అదికారుల నిబంధనల మూలంగా ఈ పీ ఎఫ్ కట్ అవుతున్న బీడీ కార్మికుల తో పాటు ఇతర రంగాల కార్మికులు వారి ఉపాధిని కోల్పోతున్నారని తెలంగాణ ప్రగతి శీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐ ఎఫ్ టీ యూ) జిల్లా కార్యదర్శి బి మల్లేష్ అన్నారు. శుక్రవారం బోధన్ పట్టణం లోని తట్టికోట్ లో బీడీ …
Read More »మెడికల్ కళాశాల సాధనకు అన్ని వర్గాలు మద్దతు ఇవ్వాలి
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల ను కేసీఆర్ పర్యటన లోపే మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘ ప్రధాన కార్యదర్శి, సహాయ కార్యదర్శి సాయి రెడ్డి, ఖయ్యుంలకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2018 ఎన్నికల్లో కేసీఆర్ కామారెడ్డి జిల్లా కు మెడికల్ కళాశాల తో …
Read More »జిల్లా పంచాయతీ అధికారిగా సునంద
కామారెడ్డి, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియామకమైన ఆర్.సునంద శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆమె రంగారెడ్డి జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు.
Read More »తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహాద్వారం వద్ద కు చేరుకున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి జస్టిస్. ఎన్.వి. రమణ దంపతులకు తిరుపతి, తిరుమల దేవస్థానం ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి, టిటిడి ఈవో డా.జవహర్ రెడ్డి స్వాగతం పలికారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వేద పండితుల ఆశీర్వాదంతో ఆల యంలోకి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ …
Read More »ఇంట్లో నుండే రేషన్ కార్డు స్టేటస్ తెలుసుకోండి
హైదరాబాద్, జూన్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణలో పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు దరఖాస్తులను ఆమోదించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ ప్రక్రియ కోసం వేగంగా కరసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీరు ఇదివరకే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసి ఉంటే ఆ అప్లికేషన్ స్టేటస్ తెలుసుకునేందుకు మీ సేవకు పరుగు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉండి మీ మొబైల్ లేదా …
Read More »