కామారెడ్డి, జూన్ 11
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియామకమైన ఆర్.సునంద శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఆమె రంగారెడ్డి జిల్లా డివిజనల్ పంచాయతీ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై కామారెడ్డి జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు.