హైదరాబాద్, జూన్ 13
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కై కేటాయించిన కియా కార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు.
అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు.