Daily Archives: June 20, 2021

నేరాల నియంత్రణలో సిసి కెమెరాలు కీలకం

నిజామాబాద్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ మండలం కేశాపూర్‌ గ్రామంలో నిజామాబాద్‌ ఎ.సి.పి వెంకటేశ్వర్లు సి.సి టివి కెమెరాలు ప్రారంభించారు. గ్రామాభివృద్ధికమిటి నుండి దాదాపు 16 సి.సి కెమెరాలు కొనుగోలు చేయగా వాటిని ఎ.సి.పి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కార్తీకేయా ఆదేశాల మేరకు సి.సి కెమెరాలు ప్రారంభించామని, నేరాల నియంత్రణలో సి.సి కెమోరాలు ఎంతో …

Read More »

నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

ఆర్మూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో జగన్నాథ్‌ సేవ సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు సమితి సభ్యులు లయన్‌ నివేదన్‌ గుజరాతి తెలిపారు. ఈ సందర్భంగా లయన్‌ నివేదన్‌ గుజరాతి మాట్లాడుతూ జగన్నాథ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. నిరుపేదలకు ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ప్రతినిధుల సహాయంతో నిత్యవసర …

Read More »

గ్రామ దేవతలకు జలాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలో గ్రామ దేవతలకు సర్వ సమాజ్‌ ఆధ్వర్యంలో జలాభిషేకం నిర్వహించినట్టు అధ్యక్షులు మహేష్‌ తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మహేష్‌ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా గ్రామదేవతలకు సర్వ సమాజ్‌ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య జలాభిషేకం నిర్వహించారు. పట్టణ ప్రజలు సుఖ సంతోషాల మధ్య ఉండాలని కోరారు. కార్యక్రమంలో ఆరు పంతాల కమిటీ …

Read More »

నిరుపేద వివాహానికి రోటరీ క్లబ్‌ ఆర్థిక సాయం

ఆర్మూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ ఆధ్వర్యంలో రోటరీ సభ్యులు గోనె శ్రీధర్‌ ఆర్థిక సహకారంతో మునిపల్లి గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబంలో తండ్రి లేని కూతురి వివాహానికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఆర్మూర్‌ అధ్యక్షులు విద్య ప్రవీణ్‌ పవర్‌ మాట్లాడుతూ ఇంటికి పెద్ద దిక్కైన తండ్రిని …

Read More »

జూలై 3 వరకు డిగ్రీ ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ / బ్యాక్‌ లాగ్‌ మరియు రెండవ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు ఈ నెల 21 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును విద్యార్థుల సౌకర్యార్థం ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా వచ్చే …

Read More »

మొక్కలు నాటేందుకు గుంతలు రెడీ…

వేల్పూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటడానికి తీసినగుంతలను పరిశీలించినట్టు వేల్పూర్‌ మండలం వడ్డెర కాలని, పడగల్‌ గ్రామ కార్యదర్శి కుజన్య తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాలనుసారం గ్రామంలో మొక్కలు నాటేందుకు గుంతలను ఏర్పాటు చేస్తున్న ఉపాధిహామీ కూలీల పనులను …

Read More »

నర్సరీని పరిశీలించిన ఏపివో

వేల్పూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం వడ్డెర కాలని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గల నర్సరీని ఏపీవో అశోక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీకి 20 వేల చొప్పున మొక్కలు నాటాలని ఆదేశాలు ఉన్నాయని ఈ మేరకు …

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కుల పంపిణీ

వేల్పూర్‌, జూన్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలో మండల టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను ఆదివారం లబ్దిదారులకు అందజేసినట్టు ఆర్‌టిఏ మెంబర్‌ రాములు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు కావడంతో అందజేయడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ మంజూరుకు కృషిచేసిన బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »