నర్సరీని పరిశీలించిన ఏపివో

వేల్పూర్‌, జూన్‌ 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం వడ్డెర కాలని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో గల నర్సరీని ఏపీవో అశోక్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా సోమవారం నుండి మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి గ్రామ పంచాయతీకి 20 వేల చొప్పున మొక్కలు నాటాలని ఆదేశాలు ఉన్నాయని ఈ మేరకు ప్రతి గ్రామంలో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »