అమీనాపూర్‌లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ

వేల్పూర్‌, జూన్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ చౌరస్తా వద్ద బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌ రామ్‌, జ్యోతిరావు పూలే నూతన విగ్రహాలను ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముత్యాల సునీల్‌ రెడ్డి హాజరయ్యారు.

Check Also

డిగ్రీ పరీక్షలు ప్రారంభం

Print 🖨 PDF 📄 eBook 📱 డిచ్‌పల్లి, మే 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »