Daily Archives: June 21, 2021

అమీనాపూర్‌లో మహనీయుల విగ్రహాల ఆవిష్కరణ

వేల్పూర్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అమీనాపూర్‌ చౌరస్తా వద్ద బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌, జగ్జీవన్‌ రామ్‌, జ్యోతిరావు పూలే నూతన విగ్రహాలను ఎంఆర్‌పిఎస్‌ నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముత్యాల సునీల్‌ రెడ్డి హాజరయ్యారు.

Read More »

అనీమియాతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం వడ్లూరు చెందిన అనూష (29) గర్భిణీ అనీమియా రక్తహీనతతో జీవదాన్‌ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. యాడారం గ్రామానికి చెందిన శ్రవణ్‌ సహకారంతో బి పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ రక్తాన్ని అందించడానికి కామారెడ్డి …

Read More »

జీవో 65 సవరించాలని మానవహారం

నిజామాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఏఐటియుసి మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయిస్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బస్టాండ్‌ రైల్వే స్టేషన్‌ మీదుగా ప్రదర్శనగా కలెక్టరేట్‌ ధర్నా చౌక్‌ చేరుకొని మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన …

Read More »

జయశంకర్‌ ఆలోచనలే మలిదశ పోరాటానికి పునాది

కామారెడ్డి, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జయశంకర్‌ ఆలోచనలే అన్ని అడ్డంకులు దాటుకుని మలిదశ పోరాటానికి పునాది వేశాయని, ఆధునిక తెలంగాణ చరిత్రలో ఎప్పటికి యాది మరవని మహనీయుడు జయశంకర్‌ అని, ఆయన ఆశయాలు నెరవేర్చే బాధ్యత మనందరి ముందు ఉందని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షులు, ప్రముఖ కవి, రచయిత, గాయకులు గఫుర్‌ శిక్షక్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రచయితల వేదిక …

Read More »

యోగా దినోత్సవం సందర్భంగా మంత్రి ఆసనాలు

హైదరాబాద్‌, జూన్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర క్రీడల మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం హైదరాబాద్‌ లోని కొండాపూర్‌ లోని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ (సిఐఐ) గ్రీన్‌ బిల్డింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిఐఐ చైర్మన్‌ సమీర్‌ గోయల్‌తో కలిసి ఆసనాలు వేశారు. కార్యక్రమంలో సిఐఐ టూరిజం వింగ్‌ కన్వీనర్‌ ఆనందిత, జయ భారతి, యోగ గురువు హర్షిత, సిఐఐ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »