అదనపు కలెక్టర్‌ చాంబర్‌ ప్రారంభం

కామారెడ్డి, జూన్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నూతన సమీకృత జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌ చాంబర్‌ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి అదనపు కలెక్టర్‌ బి.వెంకట మాధవరావుకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కలెక్టరేట్‌ ఏవో పి.శ్రీనివాస రావు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

లబ్ధిదారులకు నాణ్యమైన సన్నబియ్యం అందజేస్తున్నాం

Print 🖨 PDF 📄 eBook 📱 కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లబ్ధిదారులకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »