కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాలను వెంటనే మంజూరు చేయాలని కోరుతూ కామారెడ్డి జిల్లా ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ ప్రాంగణంలో గల అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ మాట్లాడుతూ గత ఎన్నికల ప్రచారంలో …
Read More »Monthly Archives: June 2021
ఎడ్లకట్ట వాగును పునరుద్దరించండి…
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, మెదక్ కరీంనగర్ జిల్లా సరిహద్దుల్లో గల బీబీ పెట్ పెద్ద చెరువు సుమారు 540 ఎకరాల విస్తీర్ణంలో జలకళతో కళకళలాడుతు తొమ్మిది గ్రామాల పరిధిలో సుమారు3500 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించే సామర్ధ్యం గల పెద్ద చెరువు ఎడారిగా మారడం దురదృష్టకరమని భారతీయ జనతా పార్టీ బీబీ పెట్ మండల నాయకులు ఆందోళన వ్యక్తం …
Read More »తెలంగాణ ప్రయాణికులపై ఆంక్షలు ఎత్తివేత
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ తెలంగాణ, ఏపీ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులపై ఉన్న ఆంక్షలను అక్కడి ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటిని తక్షణం అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, అధికారులను ఆదేశించింది. కాగా తెలంగాణా, ఏపీల్లో కరోనా ప్రభావం ఎక్కువున్న సమయంలో, ఢిల్లీ ప్రభుత్వం పలు నిబంధనలు పెట్టింది. ఏ మార్గంలోనైనా ఢిల్లీకి వచ్చే వాళ్ళు ఆర్‌టిపిసిఆర్ నెగటివ్ రిపోర్టు తేవాలని మే 6 వ తేదీన ఉత్తర్వులు …
Read More »14 నుండి దివ్యమానవ నిర్మాణ శివిరము
కామారెడ్డి, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః స్వామి బ్రహ్మానంద సరస్వతి, ఆర్షగురుకులము, కామారెడ్డి వారిచే ఈనెల 14 నుండి 19వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దివ్యమానవ నిర్మాణ శివిరము నిర్వహిస్తున్నట్టు వేద ప్రచారకులు ఆచార్య వేదమిత్ర ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు https://meet.google.com/zsr-wuxe-acw లింక్ ద్వారా స్వామిజీ ప్రసంగిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 9848853383, 9441761875 …
Read More »పంచాంగం – 14, జూన్ 2021
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం ఆయనం : ఉత్తరాయణం మాసం : జ్యేష్ఠమాసం ఋతువు : గ్రీష్మ ఋతువు కాలము : వేసవికాలం వారము : సోమవారం పక్షం : శుక్లపక్షం తిథి : చవితి (ఆదివారం రాత్రి 9 గం॥ 38 ని॥ నుంచి సోమవారం రాత్రి 10 గం॥ 31 ని॥ వరకు) నక్షత్రం : పుష్యమి (ఆదివారం రాత్రి 6 గం॥ 59 ని॥ నుంచి …
Read More »అడిషనల్ కలెక్టర్లకు కొత్త ‘కియా కార్నివాల్’ వాహనాలు
హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కై కేటాయించిన కియా కార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ భీమా చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని 20 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 10 లక్షల 53 వేల 100 రూపాయల చెక్కులను, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీబీపెట్ మండలం యాడారం గ్రామానికి చెందిన గజ్వేల్లి సందీప్, తుజాల్ …
Read More »15నుంచి రైతుల ఖాతాల్లోకి సొమ్ము…
హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ం తెలంగాణలోని రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నిధులు జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 15 నుంచి 25 వరకు రైతుల ఖాతాల్లో నిధులు జమచేయనున్నట్లు చెప్పారు. రైతుబంధు పథకానికి సంబంధించి ఈ ఏడాది 63 లక్షల 25 వేల 695 మంది అర్హులను …
Read More »మెడికల్ కళాశాల సాధన ఉద్యమానికి సహకరించండి
కామారెడ్డి, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఆదివారం కామారెడ్డి బార్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు గజ్జల బిక్షపతి, గంగాధర్ తో పాటు న్యాయవాదులు జగన్నాథం, అమృత్ రావ్ లతో సూర్య ప్రసాద్, శ్రవణ్ గౌడ్ లకు వినతిపత్రం అందజేశారు. కామారెడ్డికి వైద్య కళాశాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించి, వైద్య కళాశాల …
Read More »మీకు అండగా మేము… 45 మంది రక్తదానం
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఇందూర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కరోనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టి రక్త దానం …
Read More »