Monthly Archives: June 2021

వైవా వోస్ కు హాజరైన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ విశ్వవిద్యాలయ వీసీ ప్రొఫెసర్ డి. రవీందర్ పంజాబ్ లోని అమృత్ సర్ లో గల గురునానక్ దేవ్ యూనివర్సిటీలోని ఫిజిక్స్ విత్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో గల పరిశోధక విద్యార్థి కునాల్ పబీబ్ సిద్ధాంత గ్రంథంపై సోమవారం ఉదయం నిర్వహించిన పిహెచ్. డి. ఆన్ లైన్ (వర్చువల్) వైవా వోస్ ( మౌఖిక పరీక్ష ) కు ఎక్స్ …

Read More »

నేటి ప‌ద్యం

ఆట‌వెల‌ది అవసరముల కొరకు నాత్మీయతను జూపి చెదలు పట్టినటుల జేరి పిదప మాటలాడినవిక మార్పులన్ జేతురే ! లాభపడగ నెంచి లోభమునను తిరునగరి గిరిజా గాయత్రి

Read More »

బాన్సువాడ‌లో రూ. 1.55 కోట్ల‌తో నూత‌న భ‌వ‌నాలు

బాన్సువాడ, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ పట్టణ కేంద్రంలో మున్సిపల్ నిధులు 1.55 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ కొరకై, మున్సిపల్ కార్యాలయ భవనం నిర్మాణానికి పాత అంగడి బజార్‌, ఎమ్మార్వో కార్యాలయ ముందు స్థలాన్ని బాన్సువాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్ తో కలిసి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆదివారం …

Read More »

ఆప‌ద‌లో ఆక్సీజ‌న్‌…

కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీషబ్బీర్ వారి షబ్బీర్ అలీఫౌండేషన్ ద్వారా ఆదివారం కామారెడ్డిజిల్లా దోమకొండ మండల కేంద్రా నికి చెందిన తాటిపల్లి శంకరయ్యకు ఆక్జీజ‌న్ అంద‌జేశారు. శంక‌ర‌య్య అనారోగ్యంతో బాధపడుతూ ఆసుప‌త్రిలో చేరగా డాక్టర్ల చికిత్స అనంతరం శ్వాస పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉన్నందున డాక్టర్ల సలహా మేరకు ఆక్సిజన్ అవసరమైంది. కాగా ఆయన …

Read More »

థర్డ్ వేవ్ ఎదుర్కోవడానికి అన్ని చర్యలు తీసుకోవాలి

నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః థర్డ్ వేవ్ కరోనా ను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో కరోనా మూడవ వేవ్ పై ప్రభుత్వ, ప్రవేటు చిన్నపిల్లల వైద్యులతో కలెక్టర్ సి …

Read More »

హైదరాబాద్ వెళ్లి రక్తదానం చేసిన యువ‌కుడు

కామారెడ్డి, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః హైదరాబాద్ కు చెందిన రామ్ గోపాల్ రావు (38)కు ఆపరేషన్ నిమిత్తమై బంజారాహిల్స్ లోని కేర్ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలు ను సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో 43 వ …

Read More »

వైద్య అవసరాలకు మంత్రి, మిత్రుల కోటి రూపాయల విరాళం

నిజామాబాద్, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాల్కొండ నియోజకవర్గంలోని ఆసుపత్రులలో సదుపాయాలకు అదేవిధంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాసనసభ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , ఆయన మిత్రులు కలిసి కోటి రూపాయల విరాళాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డికి చెక్కు రూపంలో అందించారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఈ మొత్తాన్ని సిఎస్ఆర్ ఫండ్ తరఫున అందజేశారు. ఈ సందర్భంగా …

Read More »

ఉచితంగా 57 రకాల మెడికల్ టెస్టులు

నిజామాబాద్‌, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్ ద్వారా 57 రకాల మెడికల్ టెస్టులు పేదవారికి ఉచితంగా అందిస్తున్నట్లు రాష్ట్ర రోడ్లు, భవనాలు శాసనసభ వ్యవహారాలు హౌసింగ్ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం ప్రభుత్వం జనరల్ హాస్పిటల్లో డ‌యాగ్న‌స్టిక్‌ సెంటర్‌ను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేదవారికి నాలుగు …

Read More »

నేటి ప‌ద్యం

తేట‌గీతి మధుర పలుకుల నుడివెడి మనిషి జన్మ మికను వచ్చునో లేదో యనెవరి కెరుక? వాక్కు నొసగిన శ్రీ హరి పదము పాడి జన్మ ధన్యము నొనరింతు శరణు వేడి! తిరునగరి గిరిజా గాయత్రి

Read More »

సాగుకు స‌మాయ‌త్తం కావాలి

బాన్సువాడ‌, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కామారెడ్డి జిల్లా బాన్సువాడ గ్రామీణ మండలం, బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఆదివారం హైదరాబాద్ లోని తన అధికార నివాసం నుండి వీడియో కాల్ లైవ్ ద్వారా తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సంభాషించారు. బాన్సువాడ పట్టణంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »