Monthly Archives: June 2021

ఎల్లుండి కేబినెట్ సమావేశం

హైద‌రాబాద్‌, జూన్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ కేబినెట్ సమావేశం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు జరుగనున్నది. రాష్ట్రంలో వైద్యం, కరోనా స్థితిగతులు, ఇరిగేషన్, రైతుబంధు, వ్యవసాయం పనులు, లాక్ డౌన్ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాల మీద కేబినెట్ చర్చించనుంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతి, చేపట్టవలసిన చర్యలు, వానాకాలం సాగునీరు, తదితర సంబంధిత అంశాలను సమీక్షిస్తారు. ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ట చర్యల …

Read More »

ఆనంద్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ ‌జిల్లా‌ టీఆర్ఎస్ ‌నాయకులు కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్‌ రెడ్డి‌ కుటుంబాన్ని హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల‌ కవిత పరామర్శించారు. ఆనంద్‌ రెడ్డి కొద్ది రోజుల ‌క్రితం గుండెపోటుతో ‌మరణించారు. ఆనంద్ రెడ్డికి ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, జాజిరెడ్డి గోవర్ధన్, ‌ఎమ్మెల్సీ‌లు కవిత, రాజేశ్వర్ రావ్ , మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అరికెల‌ నర్సా రెడ్డి నివాళులు …

Read More »

విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజ‌న్‌ బ్యాంకు ఏర్పాటు చేయడం ఎంతో మేలు

నిజామాబాద్, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః క‌రోనా రోగులకు అత్యవసరమైన ఆక్సిజన్ అందించడానికిఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం స్థానిక కవిత కాంప్లెక్స్ లో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన ఆక్సిజన్ బ్యాంక్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా పేషెంట్లకు ఎవరికైతే అవసరం ఉన్నదో వారికి ఆక్సిజన్ …

Read More »

వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్

నిజామాబాద్‌, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్‌లోని న్యూ అంబేద్కర్ భవన్‌లో హై రిస్్క‌ ప్రజలకు ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ సెంటర్‌ను కలెక్టర్ నారాయణ రెడ్డి శనివారం పర్యటించి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలలో ఎవరైతే రోజూ ఎక్కువ మందిని కలిసే అవకాశం ఉందో ఎక్కువ హైరిస్క్ ఉన్న పీపుల్స్ కు వ్యాక్సినేషన్ చేసే విధంగా శ‌నివారం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »