Daily Archives: July 2, 2021

అన్ని రంగాల్లో పల్లె ప్రగతి జరగాలి

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను పది రోజుల పల్లె ప్రగతి కార్యక్రమంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మండల స్పెషల్‌ ఆఫీసర్‌లు, మండల అభివృద్ధి, మండల పంచాయితీ, ఏపీడిలు, ఏపివోలు, గ్రామ పంచాయితీ సర్పంచులు, గ్రామ పంచాయతీ సెక్రెటరీలతో పల్లె ప్రగతి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సందర్భంగా …

Read More »

26 నుంచి ఉచిత ఐబీపీఎస్‌ శిక్షణ

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో ఐబీపీఎస్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టీనా తెలిపారు. ఈ నెల 26 నుంచి 60 రోజుల పాటు శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 5 నుంచి 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. …

Read More »

ఆన్‌లైన్‌ మెమోలతో ప్రవేశాలు పొందొచ్చు

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ మెమో ఆఫ్‌ మార్క్స్‌ (షార్ట్‌ మెమో) ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందొచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రంగుల్లో మెమోలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రాలను తర్వాత పంపిస్తామని ఆయన …

Read More »

పల్లె ప్రగతిలో గ్రామాల్లో అభివృద్ది ఫలాలు

కామారెడ్డి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రగతితో గ్రామాల్లో అభివృద్ధి ఫలాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుతున్నాయని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శుక్రవారం ఆయన సదాశివనగర్‌, భూంపల్లి, పద్మాజివాడి, తిరుమన్‌పల్లి, ఉప్పల్‌వాయి, రామారెడ్డి, గర్గుల్‌ గ్రామాల్లో పల్లె ప్రగతిలో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. భూంపల్లి, సదాశివనగర్‌లోని పల్లె ప్రకృతి వనాలను సందర్శించారు. సదాశివనగర్‌ పల్లె ప్రకృతి వనంలో బెంచీలు …

Read More »

దళిత సాధికారిత పథకం దేశంలోనే నంబర్‌ వన్‌

నందిపేట్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత సాధికారిత పథకాన్ని ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నందిపేట్‌ మండల కేంద్రంలోని అంబెడ్కర్‌ విగ్రహం వద్ద శుక్రవారం దళిత సంఘాల నాయకులు సీఎం కేసీఆర్‌, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ముందుగా అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి జై భీమ్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా …

Read More »

జూలై 9 వరకు పరీక్ష ఫీజు గడువు పొడగింపు

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ పరీక్షలకు ఈ నెల 3 వ తేదీ వరకు ఉన్న ఫీజు గడువును ఎటువంటి ఆలస్య రుసుము లేకుండా …

Read More »

బోధన్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం

బోధన్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ధరలకు వ్యతిరేకిస్తూ శుక్రవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈసందర్భంగా సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్‌ మాట్లాడుతూ, బీజేపీ పార్టీ …

Read More »

ఫుల్‌ బ్రైట్‌ అమెరికా ఫెలోషిప్స్‌ పొందండి

డిచ్‌పల్లి, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు అమెరికాలో చేయదలిచిన ఉన్నత విద్యాభ్యాసం కోసం, ఉత్తమ పరిశోధన కోసం ‘‘ఫుల్‌ బ్రైట్‌ – నెహ్రూ, ఫుల్‌ బ్రైట్‌ – కలాం ఫెలోషిప్స్‌’’ పొందడానికి ప్రయత్నం చేయాలని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం ఉదయం ఫుల్‌ బ్రైట్‌ ఇండియా కమీషన్‌, తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘‘ఫుల్‌ బ్రైట్‌ …

Read More »

వేల్పూర్‌లో కొనసాగుతున్న వ్యాక్సినేషన్‌

వేల్పూర్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోన వ్యాక్సినేషన్‌ పక్రియ కొనసాగుతుందని డాక్టర్‌ అశోక్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇప్పటివరకు 106 మందికి వ్యాక్సినేషన్‌ ఇవ్వడం జరిగిందని ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నారు. అలాగే కిడ్నీకి సంబంధించిన రక్త పరీక్షలను కూడా నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ నాగమణి, ఫార్మసిస్ట్‌ …

Read More »

రవీంద్రభారతి పునఃప్రారంభం

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు గత ఏప్రిల్‌ నెలలో మూసివేసిన రవీంద్రభారతి ఆడిటోరియంను గురువారం (జూలై 1) న పునఃప్రారంభించామని తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్క ృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన కోవిడ్‌ మార్గదర్శకాలను, నిబంధనలను పాటిస్తూ ఇకనుంచి అన్ని సాంస్క ృతిక కార్యక్రమాలను యథావిధిగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »