Daily Archives: July 3, 2021

పల్లె ప్రగతి ద్వారా మౌలిక వసతులు కల్పించాలి…

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలకు అవసరమైన మౌలిక వసతులను పల్లె ప్రగతి కార్యక్రమాల ద్వారా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారులకు సూచించారు. శనివారం ఆయన భిక్కనూరు మండలం జంగంపల్లి, దోమకొండ, లింగుపల్లి, అంచనూర్‌, బీబీపేట మండలం జనగామ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గ్రామ సభలలో గుర్తించిన సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జంగంపల్లిలో …

Read More »

అధికారుల బదిలీ…

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పి.శ్రీనివాసరావు ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, జూబ్లీహిల్స్‌ కార్యాలయానికి బదిలీపై వెళ్లడం జరిగింది. ఎస్‌.ఎస్‌.నగర్‌లో తహసిల్దార్‌ గా పనిచేస్తున్న రవీందర్‌ కలెక్టరేట్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌గా బదిలీపై రావడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ వారిని సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్‌ అదనపు కలెక్టర్‌ బి.వెంకట మాధవ …

Read More »

వాయిదా పడిన పరీక్షలు జూలై 6 నుండి

నిజామాబాద్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీకి సంబంధించిన మార్చి, ఏప్రిల్‌ నెలలో జరగాల్సిన డిగ్రీ 4వ, 2వ సెమిస్టర్‌ పరీక్షలు, అలాగే డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం వార్షిక పరీక్షలు లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. కాగా వాటిని జూలై 6,7,8 తేదీల్లో 4వ సెమిస్టర్‌ పరీక్షలఱు, 9 నుంచి 15 వరకు రెండో సెమిస్టర్‌ …

Read More »

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

బోధన్‌, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌ పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్‌ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత సాధికారిత అమలు ద్వారా నియోజకవర్గంలోని పేద మధ్య తరగతి దళితులు వివిధ రంగాలల అభివృద్ధి లోకి వస్తారని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అనంపల్లి ఎలామయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని ప్రజల అభివృద్ధి పథకలను, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల …

Read More »

మహిళలు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…

కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సవిత అనే మహిళకు ప్రైవేటు వైద్యశాలలో ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన కవిత మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్‌ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ మహిళలు రక్త దానానికి ముందుకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »