కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి ద్వారా గుర్తించిన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. నిజాంసాగర్ మండలం బంజపల్లి, పిట్లం మండలం చిన్న కొడప్గల్, పెద్ద కొడప్గల్, జుక్కల్ మండలం కేమ్ రాజ్ కళ్ళాలి, బిచ్కుంద, మద్దునూరు మండలం సుల్తాన్ పేట గ్రామాలలో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. బిచ్కుందలో పల్లె ప్రకృతి వనం సందర్శించారు. …
Read More »Daily Archives: July 8, 2021
జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణపై రెండు మున్సిపాలిటీలు,10 గ్రామాలలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సుడిగాలి పర్యటన చేశారు. పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామంలో సుందరంగా తీర్చిదిద్దబడిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదకరమైన వాతావరణంలో మధ్యాహ్న భోజనం. గురువారం జిల్లా కలెక్టర్ కామారెడ్డి మున్సిపాలిటీ 33 వార్డులో, ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో రోడ్లకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్, …
Read More »పంచాయతీ కార్యదర్శిపై వేటు
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లెల పరిశుభ్రత సమిష్టి బాధ్యత అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం లింగంపేట, ఎల్లారెడ్డి పట్టణంలోని నాలుగో వార్డు, లక్ష్మాపూర్ గ్రామాల్లో అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలను పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలం లక్ష్మాపూర్ అవెన్యూ ప్లాంటేషన్‌లో నాటిన మొక్కలకు రక్షణ గార్డులు సక్రమంగా లేనందున పంచాయతీ కార్యదర్శి ముఖిద్‌ను సస్పెండ్ …
Read More »మానవ మనుగడకు మూలాధానం చెట్టు
కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతితో సంపూర్ణంగా అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం కామారెడ్డి పట్టణంలోని 33 వ వార్డులో నాటిన మొక్కలను ఆయన పరిశీలించారు. విద్యానగర్‌లోని పార్క్‌ను సందర్శించారు. పార్క్ లో మరిన్ని పెద్ద మొక్కలు నాటాలని సూచించారు. పచ్చదనం పెంపొందించడంలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. 2019 మున్సిపాలిటీ …
Read More »షాప్ ఓనర్‌కు రూ.100 ఫైన్ వేసిన మంత్రి
వేల్పూర్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ గ్రామంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు స్వయంగా వాహనం నడుపుకుంటూ గ్రామంలో కలియ తిరిగి సందర్శించారు. వేల్పూర్ మండలకేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం రాత్రి రోడ్లు, భవనాలశాఖ మంత్రి ఇంట్లో పల్లె నిద్ర చేశారు. ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. పల్లె ప్రకృతి వనం, వైకుంఠదామం, రైతువేదిక సందర్శించారు. …
Read More »డిగ్రీ, పీ.జీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎంకాం, ఎం.ఎస్‌సి, ఎం.బి.ఏ.) ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. చదువుకోవడానికి ఆసక్తి ఉండి రెగ్యులర్‌గా చదువుకోలేక పోతున్న గృహిణులు, ఉద్యోగులు, మధ్యలోనే చదువు ఆపేసిన …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్
డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు, ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు గురువారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల …
Read More »ప్రాజెక్టు నివేదిక, రూపకల్పనపై కార్యశాల
డిచ్‌పల్లి, జూలై 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయం వాణిజ్య శాస్త్ర విభాగంలో ప్రాజెక్ట్ నివేదిక రూప కల్పనపై అంతర్జాల కార్యశాల నిర్వహించారు. కార్యక్రమంలో మొదటగా వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డా. రాంబాబు గోపిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులు ప్రాజెక్ట్ కోసం నిత్య జీవితంలో సమాజానికి ఉపయోగపడే అంశాన్ని ప్రాజెక్ట్‌గా ఎంచుకోవాలని, ఎంచుకునే సమయంలో పరిగణలోకి అంశాలను సూచించారు. అనంతరం వాణిజ్య శాస్త్ర విభాగం డీన్, ప్రొఫెసర్. …
Read More »నేటి పద్యం
అవని యెడద పైన హరిత హారపు వెల్గు పచ్చల సరణిగను వఱలు వేళ పసిడి కాంతుల ధర మిసిమివన్నెలు జూచి వరుణుడొసగె జినుకు వజ్రములను తిరునగరి గిరిజా గాయత్రి
Read More »