కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లలో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఎస్‌హెచ్‌వో కృష్ణమూర్తిని సన్మానించారు. కాగా తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా కామారెడ్డి జిల్లా ఉత్తమ ఎస్‌ఐగా తాడ్వాయి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వో కృష్ణమూర్తి అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా …
Read More »Daily Archives: July 9, 2021
ఖాళీల భర్తీ ప్రక్రియ ప్రారంభించండి
హైదరాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి కీలకమైన నూతన జోనల్ విధానానికి ఇటీవలే అడ్డంకులు తొలగిన నేపథ్యంలో ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అన్నిశాఖల్లో కలిపి దాదాపు 50,000 (యాభై వేలు) ఉద్యోగాలను మొదటి దశలో భర్తీ చేయాలని, ఇందుకు సంబంధించిన ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించారు. …
Read More »అభివృద్ధి పనులు చేపట్టాలని ఎమ్మెల్యేను కోరిన నేతలు
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండలంలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే, పియూసి చైర్మన్ జీవన్ రెడ్డిని నందిపేట్ టిఆర్‌ఎస్ నాయకులు కోరారు. నాయకులు శుక్రవారం హైదరాబాద్ వెళ్లి ఎమ్మెల్యేకు వినతి పత్రం సమర్పించారు. వివిధ గ్రామాల మధ్య లింక్ రోడ్డులను చేపట్టాలని కోరారు. అదేవిధంగా నందిపేట గ్రామంలోని ఆర్మూర్ బైపాస్ రోడ్డును పంచాయతీరాజ్ నుండి ఆర్ అండ్ బి …
Read More »మస్జిద్ పునర్ నిర్మాణానికి సహకరించండి
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని రాజ్ నగర్ దుబ్బాలో గల పురాతన రహమానియా మజీద్ పునర్నిర్మాణము కొరకు దాతలు అందరూ సహృదయంతో ముందుకొచ్చి సహకారం అందించాలని రహమానియా మజీద్ అధ్యక్షులు షేక్ రియాజ్ కోరారు. ఇప్పటివరకు దాతల సహకారంతో 8 లక్షల వరకు ఖర్చు చేసి పిల్లర్స్ వరకు పని పూర్తి చేశామన్నారు. మస్జిద్ శిథిలావస్థకు వచ్చినందున కాలనీ వాసులందరి …
Read More »చురుకుగా సాగుతున్న పల్లె ప్రగతి పనులు
నందిపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలో 7 వ విడత పల్లె ప్రగతి పనులు చురుకుగా కొనసాగుతున్నాయని మండల పంచాయతీ అధికారి కిరణ్ కుమార్ వెల్లడిరచారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెట్రోల్ పంప్ చౌరస్తా, కమాన్ ప్రక్కన గల మురికి కాల్వలను శుభ్ర పరిచారు. ప్రధాన రహదారి వెంట ఉన్న పిచ్చి మొక్కలను తొలగించే పనులను కార్యదర్శి సాయి కుమార్‌తో కలిసి పరిశీలించారు. …
Read More »సమస్య విన్నారు… స్పందించారు…
ఆర్మూర్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మామిడిపల్లి 44వ నెంబరు జాతీయ రహదారి ప్రధాన రహదారి మల్లన్న గుడి నుండి గ్రామానికి వచ్చే దారికి సర్వీస్ రోడ్ లేనందున పశువులు, రైతులు, వ్యవసాయ కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ప్రధాన రహదారిపై ప్రమాదాలు జరిగి చాలా మంది మృత్యువాత పడ్డారు. అనేక పశువులు చనిపోయాయి. కాగా శుక్రవారం మామిడిపల్లి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, …
Read More »గ్రేట్ పోలీస్…
నవీపేట్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్‌లో ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి రక్తపుమడుగులో పడి ఉండటాన్ని గమనించి నార్త్ రూరల్ సిఐ నిజామాబాద్ కె. గురునాథ్, నవీపేట్ ఎస్‌ఐ ఎస్‌కే యాకుబ్ అక్కడికి చేరుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి తలనుండి రక్తం కారుతున్న అతని తలకు బట్ట చుట్టి తమ పోలీసు వాహనంలో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి వ్యక్తి ప్రాణాన్ని కాపాడటానికి …
Read More »మహిళా సంఘం ఆధ్వర్యంలో ఎపిఎంకు నివాళి
వేల్పూర్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో ధనలక్ష్మి గ్రామ సంఘం మహిళా సంఘాలతో నెలసరి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ నరసయ్య మాట్లాడుతూ మండల మహిళా సమాఖ్య అధికారిగా మండల మహిళా సంఘాలకు ఎపిఎం రఘురాం చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు. అభివృద్ధే ధ్యేయంగా పనిచేసిన ఎపిఎం మృతిచెందడంతో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ …
Read More »డిగ్రీ పరీక్షల్లో ఏడుగురు విద్యార్థులు డిబార్
డిచ్‌పల్లి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు, ఎం.ఎడ్. రెండవ సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు శుక్రవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల …
Read More »పీజీ పరీక్షా కేంద్రాల ఎంపిక ప్రక్రియ ప్రారంభం
డిచ్‌పల్లి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్., ఎల్ ఎల్ బి., ఎల్ ఎల్ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్ థియరీ రెగ్యూలర్ పరీక్షలు ఈ నెల 19వ తేదీ నుంచి, నాల్గవ, ఆరవ, ఎనిమిదవ, పదవ సెమిస్టర్స్ …
Read More »