నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్రీడాకారులు ఎంతో కష్టపడి భారతదేశ కీర్తి పతాకాలను ఎగర వేస్తారని పలువురు కొనియాడారు. నిజామాబాద్ అమెచ్యూర్ బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ చర్మ వైద్య నిపుణులు రేవంత్ దాదాపు 25 మంది బాక్సింగ్ క్రీడాకారులకు ట్రాక్ సూట్‌లను అందించారు. క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహిస్తే దేశ సేవతో సమానం అని వక్తలు డాక్టర్ రేవంత్‌ని అభినందించారు. …
Read More »Daily Archives: July 10, 2021
మొక్కల వల్ల భావితరాలకు ప్రాణవాయువు
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి 6 మొక్కల చొప్పున మున్సిపల్ అధికారులు పంపిణీ చేశారని, వాటిని ప్రజలు నాటుకొని సంరక్షణ చేస్తే పట్టణాలు నందన వనాలుగా మారుతాయని జిల్లా కలెక్టర్ శరత్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని 8, 32 వార్డుల్లో మొక్కలు నాటే కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. మొక్కలు నాటడం వల్ల భావితరాలకు ప్రాణవాయువు …
Read More »పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం
నిజామాబాద్, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పట్టణ ప్రగతి ముగింపు కార్యక్రమంలో 10 రోజుల పాటు పలు అభివృద్ధి కార్యక్రమలు చేయడం జరిగిందని, హరితహారంలో భాగంగా మొక్కలు నాటడం జరిగిందని 17 వ వార్డు కౌన్సిలర్ పేర్కొన్నారు. వార్డుకు స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన ఇర్ఫాన్ పలు సమస్యలను సర్వే నిర్వహించారు. అందులో సిసి రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి సమస్య, అంగన్వాడీ భవనం మొదలగు సమస్యలను గుర్తించడం …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రిషిక (24) మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన నాగరాజు ముందుకు వచ్చి మానవతా ద ృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
మోర్తాడ్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మోర్తాడ్ మండలంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన వారికి శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం ఆవరణలో 36 మంది లబ్ధిదారులకు 14 లక్షల 89 వేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ తమ గోడు విని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం రిలీఫ్ పండ్ మంజూరు చేయించినందుకు …
Read More »పిఆర్సి సిఫార్సులు జూలై 2018 నుండి అమలు చేయాలి
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ మొట్టమొదటి పీ.ఆర్.సి. కమిషన్ సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించినందున వెంటనే వాటిపై సవరించిన జీవోలను జారీ చేయాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్, రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారము నలంద హైస్కూల్‌లో జరిగిన జిల్లా కమిటీ సమావేశంలో అధ్యక్షులు శాస్త్రుల దత్తాద్రి మాట్లాడారు. 20 సంవత్సరాల సర్వీసుకు పూర్తి పెన్షన్‌కు …
Read More »నీరుగొండ హనుమాన్ దేవాలయం విశిష్టమైంది
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్‌లోని నాగారం గుట్టల మధ్య ఉన్న నీరుగొండ హనుమాన్ దేవాలయంలో అష్టోత్తర శత కలశ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం శనివారం ఉదయం ప్రారంభమైంది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, సతీమణి సౌభాగ్యలక్ష్మితో కలిసి పాల్గొన్నారు. వీసీని ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. గోపూజ, ధ్వజారోహణం, గణపతి పూజ, కలశ పూజ, …
Read More »సౌదీలో చిక్కుక్కున్న మోతే వాసి
వేల్పూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన షేక్ గఫార్ 2019 జూన్ నెలలో సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లారు. అక్కడి యాజమాని మూడు నెలలపాటు జీతం ఇవ్వకపోవడంతో, అక్కడినుండి పారిపోయి రోజువారి కూలిగా మారాడు. కొంత కాలం పని చేసి సంపాదించిన డబ్బు 60 వేల రూపాయలు అక్కడే పరిచయమైన ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి …
Read More »పల్లెప్రగతికి సహకరించిన అందరికి ధన్యవాదాలు
వేల్పూర్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అక్లూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి ముగింపు కార్యక్రమం నిర్వహించినట్లు గ్రామ సర్పంచ్ జైడి చిన్నవ్వ తెలిపారు. ఈ సందర్భంగా పది రోజులు పల్లె ప్రగతిలో చేసిప పనులను చదివి వినిపించారు. అలాగే గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తూ తీర్మానించారు. పల్లె ప్రగతిలో ప్రతి కుటుంబానికి 6 …
Read More »ఇంటర్ బోర్డు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
నిజామాబాద్, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ జూనియర్ కాలేజీల్లో సంస్కృత భాషను రెండో భాషగా ప్రవేశపెట్టాలని ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పి.డి.ఎస్.యు) బృందం జిల్లా ఇంటర్ విద్యాధికారి (డి.ఐ.ఈ.ఓ) కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీ.డీ.ఎస్.యూ జిల్లా అధ్యక్షురాలు సీ.హెచ్ కల్పన మాట్లాడుతూ సంస్క ృతాన్ని రెండో భాషగా …
Read More »