స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. తెలంగాణ (125), ఆంధ్రప్రదేశ్ (100) లలో ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు జులై 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వాలు చేపడుతున్న పలు ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ రంగం విస్తరిస్తోంది. సాఫ్ట్ వేర్ తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాల్లో …
Read More »Daily Archives: July 11, 2021
టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ బీమా చెక్కు అందించిన ప్రభుత్వ విప్…
కామారెడ్డి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గూడెం గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ కార్యకర్త ఆకుల బాబా గౌడ్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మరణించగా ఆయన భార్య జ్యోతికి టిఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వ బీమా సొమ్ము 2 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అందించారు. ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా …
Read More »ఇద్దరు ముద్దు, ముగ్గురు వద్దు
వేల్పూర్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించినట్లు ఆరోగ్య సూపర్‌వైజర్ నాగమణి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జనాభా దినోత్సవం పురస్కరించుకొని వేల్పూరు మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రధాన వీధుల …
Read More »డిగ్రీ పరీక్షల్లో 9 మంది డిబార్
డిచ్‌పల్లి, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు ఆదివారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10 – 12 …
Read More »