కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా చూడవలసిన బాధ్యత లేఅవుట్ కమిటీ సభ్యులపై ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో మంగళవారం లేఅవుట్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లే అవుట్ చేసిన స్థలాల్లో 10 శాతం పార్క్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని కోరారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎన్ …
Read More »Daily Archives: July 13, 2021
14న దిశ సమావేశం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్లమెంట్ సభ్యులు బీబీ పాటిల్ ఆధ్వర్యంలో 14వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశపు హాలులో జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ దిశ సమావేశము నిర్వహించడం జరుగుతుందని, కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న అభివృద్ధి పథకాలపై సమీక్షించడం జరుగుతుందని జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి డి.వెంకట మాధవరావు ఒక ప్రకటనలో …
Read More »లక్ష్యానికి అనుగుణంగా పంట రుణాలు అందించాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లోని రైతు వేదికలలో రైతు శిక్షణ శిబిరాలు వారంలో రెండు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ అధికారులతో మాట్లాడారు. రైతు సదస్సులకు 100 మంది రైతులకు తగ్గకుండా చూడాలన్నారు. విస్తీర్ణ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి పంటలను నమోదు చేసుకోవాలని సూచించారు. …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో వైద్యాధికారికి సన్మానం
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ షాహిద్ ఆలీకి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల అధ్యక్షులు లక్కాకుల నరేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలం నుండి నేటి వరకు యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న …
Read More »అధిక ఫీజు వసూలు అరికట్టాలి…
వేల్పూర్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు అరికట్టాలని, జీవో నెంబర్ 46 ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఈఓ రాజా గంగారాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ లాక్ డౌన్‌తో పాఠశాలలు …
Read More »రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమావేశానికి హాజరైన వీసీ
డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదారాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీల భర్తీ కోసం సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ చైర్మన్ ఆచార్య పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్ …
Read More »మొక్కలు నాటి సంరక్షించాలి
వేల్పూర్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అంక్సాపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మొక్కలను అందజేస్తున్నట్లు గ్రామ సర్పంచ్ ఎడ్ల రాజేశ్వర్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు అందజేయడం జరుగుతుందని, ఇంటి యజమాని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, …
Read More »భుక్తి కొరకే ప్రకృతి వ్యవసాయం
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మా పల్లే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నర్సింగపల్లి గ్రామంలో దాదాపు 40 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యటానికి ముందు రావడం హర్షణీయం అని, ప్రకృతి సేద్యం, గో ఆదారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామరావు అన్నారు. హరిత విప్లవం పేరిట ప్రకృతిని నాశనం చేసి మన ఆహారాన్ని విషపూరితం చేశారన్నారు. ఇప్పుడు మాపల్లె ద్వారా మన పూర్వీకుల వంగడాలను …
Read More »పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్తగా నియమించబడ్డ మున్సిపల్ డ్రైవర్లు, కార్మికులకు పెండిరగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్ మాట్లాడుతూ కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో కార్పొరేషన్‌లో నియమింపబడి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మున్సిపల్ కార్మికులు, …
Read More »సమస్య పరిష్కరించండి సారూ..
వేల్పూర్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం వాడి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంకం కిషన్ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయడంతో మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వరల్డ్ హ్యూమన్ రైట్స్ అధికారులు వాడి గ్రామం వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశారని కిషన్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ …
Read More »