Daily Archives: July 13, 2021

సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ ప్రారంభం

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు సన్మానం

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా కలెక్టర్‌ ఆఫీస్‌ నుండి బదిలీపై వచ్చిన ఎమ్మార్వో జానకిని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇన్చార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »