కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక ప్రకటనల పేరుతో తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగుల చెవిలో పువ్వులు పెడుతోంది అని, ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాయ మాటలు చెబుతూ నిరుద్యోగులను అయోమయానికి గురి చేస్తున్నదని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంభాల లక్ష్మణ్ యాదవ్ ఆరోపించారు. ఈ సందర్బంగా …
Read More »Daily Archives: July 14, 2021
పల్లె ప్రగతి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు
కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బృహత్ పల్లె ప్రక ృతి వనం ఏర్పాటు చేయడానికి స్థలాలను ఎంపిక చేసి పెద్ద మొక్కలు నాటాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ అన్నారు.కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో పల్లె ప్రగతి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. పది ఎకరాల స్థలం ఉండే విధంగా చూడాలన్నారు. ఈ వనంలో ఎర్రచందనం, టేకు, మహాఘాని వంటి మొక్కలు నాటాలని …
Read More »ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు
డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …
Read More »దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలి
వేల్పూర్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం నిర్మల్ జిల్లాలో సాంకేతిక సహాయకులు రాజు పై సర్పంచ్ హత్యాయత్నానికి నిరసనగా జిల్లా జేఏసి పిలుపు మేరకు బుధవారం వేల్పూర్ మండలంలోని ఉపాధి హామీ ఉద్యోగులు నల్ల రిబ్బన్ ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపివో అశోక్ మాట్లాడుతూ దాడికి పాల్పడిన సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని సాంకేతిక సహాయకులు రాజుకి ప్రభుత్వం తరఫున మెరుగైన …
Read More »దోస్త్ స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్
డిచ్‌పల్లి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్ – 2021 స్పెషల్ కేటగిరి సర్టిఫికేట్స్ వేరిఫికేషన్ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్ సెల్ ఆఫీస్ లో డైరెక్టర్ ఆచార్య కనకయ్య సమక్షంలో బుధవారం కూడా కొనసాగిందని దోస్త్ కో – ఆర్డినేటర్ …
Read More »రాగల 72 గంటల్లో అతి భారీ వర్షాలు
హైదరాబాద్, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాగల 72 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ నగరంలోని వాతావరణ కేంద్రం తెలిపింది. పశ్చిమ తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటనలో పేర్కొంది. ఈ మూడు రోజులు ఉరుములు, మెరుపులతో పాటు ఈదురు గాలులు ఉంటాయని చెప్పింది. గంటకు 30 నుంచి 40 కిమీ. వేగంతో …
Read More »