నందిపేట్, జూలై 15
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండలంలోని తలెవెద గ్రామంలో గల వంతెన కృంగి ప్రమాదకరంగా మారింది. తలెవెద నుండి నాలేశ్వర్ వెళ్లే దారిలో గల నదిపై ఉన్న వంతెన గురువారం కురిసిన వాన కారణంగా కృంగిందని ప్రజలు అంటున్నారు. అధికారులు త్వరితగతిన మరమ్మతులు చేపట్టాలని కోరారు.