Daily Archives: July 19, 2021

ఆపదలో ఆదుకున్న ఆర్‌.ఎస్‌.ఎస్‌. కార్యకర్త

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ శశాంక్‌ ఆసుపత్రిలో డెంగ్యూతో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కామారెడ్డి పట్టణ లింగపూర్‌ గ్రామానికి చెందిన భూపాల్‌ రెడ్డికి ఏ,బి పాజిటివ్‌ రక్త కణాలు అత్యవససరం ఏర్పడిరది. దీంతో రక్త దాతల సమూహం ఏబివిపి వాట్సాప్‌ గ్రూప్‌లో వచ్చిన సమాచారానికి రాజంపేట గ్రామానికి చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు కార్యకర్త బొర్ర శ్రీనివాస్‌ గౌడ్‌ వెంటనే …

Read More »

ముస్లిం సమాజ అభివృద్దికి నిధులు మంజూరు చేయాలి

నందిపేట్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని ముస్లిం సమాజ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ మండల ముస్లిం కమిటీ నాయకులు సోమవారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని మండల కేంద్రంలో కలిసి వినతి పత్రం అందించారు. మండల కేంద్రంలో గల షాది ఖానకు నిధులు కేటాయించి ప్రహరీ గోడ నిర్మించాలని వినతి పత్రంలో కోరారు. అదే విధంగా గ్రామాలలో గల …

Read More »

సమస్యల పరిష్కారం కొరకే సమీక్షా సమావేశం

నందిపేట్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నియోజకవర్గ ప్రజలు తనను రెండు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన ప్రజల సమస్యలు క్షేత్ర స్థాయిలో తెలుసుకొని, అధికారులతో మాట్లాడి వెను వెంటనే పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ప్రతి సోమవారం నియోజక వర్గ ప్రజలకు అందుబాటులో వుంటు వారి సమస్యల కొరకు సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పియూసి చైర్మన్‌, ఆర్మూర్‌ ఎంఎల్‌ఏ జీవన్‌ రెడ్డి పేర్కొన్నారు. నందిపేట్‌ మండల …

Read More »

వేల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అమ్మ ఒడి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్‌ ప్రత్యూష ఆధ్వర్యంలో కోవిడ్‌ 19 టీకాలను మండల ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ ప్రత్యూష మాట్లాడుతూ మండలంలోని ప్రజలు మొదటి డోసు తీసుకున్న వారు సమయం పూర్తి కావడంతో రెండో రోజు ఇవ్వడం జరిగిందని తెలిపారు. అనంతరం సోమవారం సందర్భంగా …

Read More »

జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలి

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్ట్‌లపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. విలేకరులపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని లేనిపక్షంలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో తదితర కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. విలేకరులపై దాడి ఒక పిరికిపందల చర్య అన్నారు. విలేకరులపై దాడులు …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో మంగళ్‌ పాండే జయంతి

కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం సమీపంలోగల మిస్టర్‌ టీ పాయింట్‌ హోటల్‌లో అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ప్రథమ స్వతంత్ర సమరయోధుడు మంగల్‌ పాండే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇంఛార్జి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు మాట్లాడుతూ మంగళ్‌ పాండే …

Read More »

ప్రశాంతంగా ప్రారభమైన పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా …

Read More »

ఎస్‌.శరత్‌ కుమార్‌ గౌడ్‌కు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగపు పరిశోధకులు ఎస్‌. శరత్‌ కుమార్‌ గౌడ్‌ కు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేయబడిరది. తెలంగాణ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌, పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ నసీం పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థి ఎస్‌. శరత్‌ కుమార్‌ గౌడ్‌ ‘‘డిజైన్‌, సింథసిస్‌ ఆఫ్‌ బయలాజికల్లీ రిలవెంట్‌ నావెల్‌ నైట్రోజన్‌ ఎటిరోసైకిల్‌ ఆస్‌ పొటెన్షియల్లీ …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్స్‌ విభాగాధిపతిగా డా. ఘంటా చంద్రశేఖర్‌

డిచ్‌పల్లి, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగాధిపతిగా అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డా. ఘంటా చంద్రశేఖర్‌ నియమితులయ్యారు. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం విభాగాధిపతి ఉత్తర్వులను డా. ఘంటా చంద్రశేఖర్‌ కు అందించారు. డా. ఘంటా చంద్రశేఖర్‌ ఇదివరకు పరీక్షల నియంత్రణాధికారిగా, ఆడిట్‌ సెల్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా, పీఆర్వోగా, హాస్టల్స్‌ చీఫ్‌ వార్డెన్‌గా, యూనివర్సిటీ కాలేజ్‌ …

Read More »

తక్కువ పెట్టు బడితో అధిక లాభాలు

వేల్పూర్‌, జూలై 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం వేల్పుర్‌ మండలంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా వ్యవసాయం చేసే విధంగా రైతులకు వ్యవసాయాధికారి నరసయ్య సూచనలు చేశారు. అనంతరం క్షేత్ర పర్యటన చేశారు. వ్యవసాయ అధికారి నరసయ్య మాట్లాడుతూ తమ సూచనల మేరకు వెంకటేష్‌ గౌడ్‌ అనే రైతు ‘‘నేరుగా విత్తే పద్ధతి’’ లో వరి పంట వేయడం జరిగిందన్నారు. నేరుగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »