Daily Archives: July 20, 2021

త్యాగానికి ప్రతిరూపం..బక్రీద్‌ పండుగ

నందిపేట్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ అంటే బకర్‌ ఈద్‌ అని అర్థం. బకర్‌ అనగా జంతువని, ఈద్‌ అనగ పండుగని అర్థాలు వస్తాయి. ఖుర్బాని ఇచ్చే పండుగ కావున దీనిని ఈదుల్‌ ఖుర్బాని అని, ఖుర్బానీ ఈద్‌ అని పిలుస్తారు. అరబిక్‌లో ఇదుల్‌ అజహ అని అంటారు. ఇస్లామీయ హిజ్రీ క్యాలెండర్‌ ప్రకారం జిల్‌ హజ్‌ నెలలో బక్రీద్‌ పండుగవస్తుంది. జిల్‌ హజ్‌ …

Read More »

యువతకు చేరువయ్యేలా పార్టీ సిద్ధాంతాలు

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో పట్టణ ఇంచార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట పట్టణ అధ్యక్షుడు విపుల్‌ జైన్‌ జిల్లా కార్యాలయం ఎదుట జండా ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్‌చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రాము మాట్లాడుతూ పోలింగ్‌ …

Read More »

30వ సారి రక్తదానం చేసిన బోనగిరి శివ కుమార్‌

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తనిలువలు లేవని తెలుసుకొని 30వ సారి రక్తదానం చేసిన రక్తదాతల ఫ్యామిలీ గ్రూప్‌ నిర్వాకులు బోనగిరి శివకుమార్‌. గత 10 సంవత్సరాలుగా స్వచ్చందంగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ రక్తదాతల గ్రూప్‌ ఆధ్వర్యంలో దాదాపు 110 మందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతల గ్రూపు నిర్వాహకులు …

Read More »

అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కఠిన చర్యలు

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అటవీ భూముల ఆక్రమణ జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అటవీ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జరిగిన జిల్లా స్థాయి ఫారెస్ట్‌ ప్రొటెక్షన్‌ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అటవీ భూముల ఆక్రమణ జరగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని అటవీ అధికారులను ఆదేశించారు. అటవీ రక్షణలో భాగంగా అటవీ సంపద …

Read More »

జిల్లా కార్యాలయంలో క్యాంటీన్‌

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం సమీక ృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని మొదటి అంతస్తులో క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేట్‌కు వచ్చే ప్రజలకు, పనిచేసే ఉద్యోగులకు నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలు అందుబాటు రేట్లకు విక్రయించాలని క్యాంటీన్‌ నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ఎన్‌. శ్వేత, జిల్లా స్థానిక …

Read More »

పకడ్బందీగా భవన నిర్మాణ అనుమతులు

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లే- అవుట్‌ లకు, భవన నిర్మాణాలకు జిల్లా స్థాయి టాస్కుఫోర్సు కమిటీ ద్వారా టిఎస్‌ బి పాస్‌ అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేటు కాన్ఫరెన్సు హాలులో జిల్లాస్థాయి టిఎస్‌ బి పాస్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఎస్‌ బిపాస్‌ జిల్లా కమిటీ చైర్మన్‌, జిల్లా …

Read More »

గోవధ చట్టాన్ని కఠినంగా అమలుచేయాలి

బోధన్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని బోధన్‌ శివసేన అద్వర్యంలో ఆర్‌డివోకు వినతిపత్రం అందజేసినట్టు శివసేన పార్టీ జిల్లా అధ్యక్షులు పసులోటి గోపి కిషన్‌ తెలిపారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ గోవధ నిషేధ చట్టం 1977, పశువుల సంరక్షణ చట్టం 1960 ప్రకారం గోవధ చేయడం నేరం అని ప్రతి సంవత్సరం ఇట్టి విషయంలో ప్రభుత్వాన్ని కోరుతూ …

Read More »

పీ.ఎఫ్‌ రీజినల్‌ కమీషనర్‌ మొండి వైఖరి విడనాడాలి

నిజామాబాద్‌, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రావిడెంట్‌ ఫండ్‌ రీజనల్‌ కమీషనర్‌ మొండి వైఖరిని ఖండిస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యూ) రాష్ట్ర కమిటీ శ్రామిక భవన్‌, కోటగల్లీలో ప్రెస్‌ మీట్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టీ.యూ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పీ.ఎఫ్‌ రికార్డులు ఆధార్‌, బ్యాంక్‌ ఖాతా రికార్డులతో సరిపోలక, …

Read More »

ప్రశాంతంగా పీజీ పరీక్షలు

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ ఎం.ఎ., ఎం.కాం., ఎం.ఎస్సీ., ఎం.ఎస్‌.బ్ల్యూ., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎ.పి.ఇ., ఐ.ఎం.బి.ఎ., ఐ.పి.సి.హెచ్‌., ఎల్‌ ఎల్‌ బి., ఎల్‌ ఎల్‌ ఎం. కోర్సులకు చెందిన మూడవ, ఐదవ, ఏడవ, తొమ్మిదవ సెమిస్టర్స్‌ థియరీ రెగ్యూలర్‌ పరీక్షలు మంగళవారం కూడా …

Read More »

22న దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌

డిచ్‌పల్లి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలోగల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో ఈ నెల 22 వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ ఒక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »