కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆక్సిడెంట్ అయిన శమయ్య అనే రోగికి హైదరాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తం ఏ పాజిటివ్ రక్తం అవసరం ఉందని కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌లో మెస్సేజ్ రాగానే కామారెడ్డికి చెందిన బిజెవైఎం పట్టణ కార్యదర్శి కర్రల్లశరణ్ కుమార్ అనే యువకుడు స్వచ్చందంగా 100 కిలోమీటర్లు స్వంత ఖర్చులతో బస్ లో వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. …
Read More »Daily Archives: July 21, 2021
జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021-22 విద్యాసంవత్సరాకి గాను ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. 2021-22 విద్యాసంవత్సరంలో 47,320 సీట్లకుగాను 24,17,009 మంది విద్యార్థులు …
Read More »కరోనా నుండి ప్రజలను కాపాడాలని షబ్బీర్ అలీ ప్రార్థన
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బక్రీద్ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలీ షబ్బీర్ కామారెడ్డి పట్టణంలోని పాత బస్టాండ్‌లో గల మదీనా మజీద్‌లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజలను కాపాడాలని దేవునితో ప్రార్థించానని చెప్పారు. కరోనాతో ఒక …
Read More »తితిదే ఆధ్వర్యంలో గురుపూర్ణిమ
వేల్పూర్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 24వ తేదీ శనివారం గురుపూర్ణిమ పురస్కరించుకుని శ్రీ సీతారమచంద్రస్వామి దేవాలయం లక్కోరలో సాయంత్రం 6 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం హిందు ధర్మ ప్రచార పరిషత్ వారి ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. సి.వి. అప్పారావుచే భక్తి ప్రవచనం, స్థానిక భజన మండలి వారిచే భజన అనంతరం అన్నదాన కమిటీ వారిచే …
Read More »25న ప్రవేశ పరీక్ష
హైదరాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాత్మ జ్యోతిబా పూలె బిసి సంక్షేమ గురుకుల కళాశాల (టిఎస్‌ఎంజెబిసి) ఇంటర్, డిగ్రీ కోర్సులలో ప్రవేశ పరీక్ష ఈ నెల 25 న ఉదయం 10 గంటలనుండి 12.30 వరకు నిర్వహించబడునని, దీనికి సంబందించిన హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి మల్లయ్య బట్టు ఒక ప్రకటనలో తెలిపారు. తప్పని సరిగా మాస్క్ ధరించి …
Read More »