Daily Archives: July 22, 2021

దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌కు 11 మంది హాజరు

డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌లో గురువారం జరిగిందని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. భౌతిక వికలాంగులు ఏడుగురు, ఎన్‌సిసి నలుగురు కలిపి మొత్తం 11 మంది …

Read More »

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి

నిర్మల్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ఎడతెరిపి లేని వర్షాల వల్ల ప్రభావితమైన ప్రాంతాల్లో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి పర్యటించారు. నిర్మల్‌ పట్టణంలోని మంజూలా పూర్‌, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్‌, సోఫీ నగర్‌ జిఎన్‌ఆర్‌ …

Read More »

పట్టు చేనేత సంఘంను సందర్శించిన అధికారులు

ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని గోల్‌ బంగ్లా వద్ద గల పట్టు చేనేత సంఘంను పట్టు చేనేత సహకార సిల్క్‌ సొసైటీ ఏడి వెంకటరమణ సందర్శించారు. పట్టు చేనేత సంఘం యొక్క వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సొసైటీ అభివృద్ధికి సభ్యులు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, సొసైటీ పరిధిలో అర్హులైన వారికి వచ్చే స్కీమ్‌ల వివరాలు …

Read More »

పొంగిన వాగులు చెరువులు… తెగిన రోడ్లు

మోర్తాడ్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోర్తాడ్‌ మండల కేంద్రంలోని ముసలమ్మ చెరువు నిండుకుండలా నిండి అలుగు పారుతుంది. ఆర్మూరు సబ్‌ డివిజన్‌లోని గ్రామాలలో గల అతి పెద్ద చెరువు అయిన ముసలమ్మ చెరువు గత కొన్ని సంవత్సరాల నుండి పూర్తి స్థాయిలో వర్షాలు కురవక ఇప్పటివరకు చెరువు అలుగు పారలేదు. గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల చెరువు నిండుకుండలా …

Read More »

వాయిదా పడిన డిగ్రీ, బి.ఎడ్‌., పీజీ పరీక్షల రివైస్డ్‌ షెడ్యూల్‌ విడుదల

డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో జరుగుతున్న పీజీ పరీక్షలు మరియు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న డిగ్రీ, బి.ఎడ్‌. పరీక్షలు 22, 23, 24 జూలై 2021 తేదీలలో జరిగే వాటిని వాయిదా వేస్తునట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు ఒక ప్రకటనలో …

Read More »

నందిపేట్‌లో దంచికొట్టిన వాన..

నందిపేట్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో జలాశయాలకు వరద పోటెత్తింది. గడిచిన రెండు రోజుల నుండి నందిపేట్‌ మండలంలో వాన దంచికొట్టింది. 162.8 వర్షపాతం నమోదు అయింది. నిజామాబాద్‌ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులు, మంత్రి ప్రశాంత్‌ …

Read More »

మట్టి ఖర్చులకు మూడు నెలలా…

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ఉద్యోగం నుండి రిటైర్‌ అయిన రోజునే అతనికి రావలసిన పెన్షనరీ బెనిఫిట్స్‌ అన్నీ ఏకకాలంలో అతని చేతిలో పెట్టి గౌరవంగా ప్రభుత్వ వాహనంలో ఇంటికి పంపాలన్న ముఖ్యమంత్రి గారి ఆశయాలకు, ఆయన రిటైర్డ్‌ ఉద్యోగులకు ఇచ్చిన భరోసా భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని, చనిపోయిన పెన్షన్నర్‌ కుటుంబీకులకు ఇవ్వవలసిన మట్టి ఖర్చులు చెల్లించేందుకు కూడా (అంతిక్రియలు …

Read More »

స్ఫూర్తి ప్రదాత దాశరధి మహాకవి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్‌ గడ్డ మరింత చైతన్యం పొందిందనీ, ప్రతి ఉద్యమంలో తన సత్తాచాటి తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. గురువారం దాశరథి జయంతి సందర్భంగా కేర్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దాశరథి కవులకు రచయితలకు కాదు ప్రజావాహిని మొత్తానికి చైతన్య …

Read More »

పీఎఫ్‌ కమీషనరు దురుసు తనానికి నిరసనగా ఆందోళన చేస్తాం

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో వివిద బీడీ కంపనీలలో ఇరవయి, ముప్పై సంవత్సరాలుగా రెక్కలు ముక్కలు చేసుకుని కష్ట పడి బీడీలు చేసి వారి రెక్కల కష్టం నుంచి పీఎఫ్‌లో జమ చేసిన పీఎఫ్‌ డబ్బులను వాపసు తీసుకోవాలంటే కార్మికులకు పీఎఫ్‌ నెంబర్‌ పెట్టే సమయంలో లేనటువంటి ఆదార్‌ కార్డులలో కార్మికుల పేరు, ఇంటి పేరు, తండ్రి, భర్త పేర్లు సరిలేవంటూ ధరఖాస్తులను …

Read More »

తెలంగాణలోని పలు జిల్లాలకు అలర్ట్‌

హైదరాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాగల 48 గంటల్లో మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిసిందే. అసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. సిరిసిల్ల, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబాబాద్‌, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్‌, హన్మకొండ, అదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాలకు ఆరెంజ్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »