వేల్పూర్, జూలై 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు రమణ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని అన్నారు.