హైదరాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపధ్యంలో తక్షణ చర్యలను యుద్ధ ప్రాతిపాదికతన చేపట్టాలని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిల్లా కలెక్టర్లు, ఎస్‌పి లను ఆదేశించారు. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన 16 మంది కలెక్టర్లు, ఎసిపిలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్సులో వరదల పరిస్ధితిపై సమీక్షించారు. జిల్లా …
Read More »Daily Archives: July 22, 2021
వరద నీటిలో వరిపంట…
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం అమీనాపూర్ గ్రామంలో భారీగా కురుస్తున్న వర్షాలతో వేసిన వరి పంట కొట్టుకుపోవడం జరిగిందని గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు వరి పంట పోయిందని, 75 ఎకరాల వరి పంట కొట్టుకుపోయిందని అన్నారు. అధికారులు వెంటనే స్పందించి నష్టం వాటిల్లిన పంట పరిశీలించి రైతులకు నష్టపరిహారం వచ్చేలా చూడాలని …
Read More »గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అలర్ట్
ఆర్మూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రాజెక్టు నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నదని, ప్రాజెక్టు గేట్లు కొద్ది సమయంలో తెరిచే అవకాశం ఉందని శ్రీరామ సాగర్ ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజనీర్ చక్రపాణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కాగా గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గొర్ల ,బర్ల కాపరులు, చేపల వేటకు …
Read More »జలకళ సంతరించుకున్న జన్నెపల్లి ఊర చెరువు
నవీపేట్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత మూడు రోజుల నుండి కురుస్తున్న అతి భారీవర్షాలకు నవీపేట్ మండల కేంద్రంలోని జన్నెపల్లి గ్రామంలో గల ఊరచెరువు జలకళ సంతరించుకుంది. మూడు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడంతో జన్నెపల్లి గ్రామ చెరువు, వాగు పొంగిపొర్లడంతో గ్రామ ప్రజలు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సుమారు 200 ఎకరాలకు నీరు అందించే చెరువు నిండడంతో సాగునీటికి …
Read More »ఛలో రాజ్‌భవన్… నాయకుల అరెస్ట్
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని అన్నారు.
Read More »సిఎం, మంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం మోతే గ్రామంలో ఆర్ ఎస్ పార్టీ నాయకులు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు సీఎం కేసీఆర్, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం చేసినట్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాల్ రాజ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోతే గ్రామ ప్రజల 30 సంవత్సరాల కోరిక నేడు నెరవేరిందన్నారు. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చారు కానీ …
Read More »పరీక్షలు వాయిదా…
డిచ్‌పల్లి, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో 22వ తేదీ గురువారం నుండి ప్రారంభం కావాల్సిన డిగ్రీ 1వ సెమిస్టర్ రెగ్యులర్, 2వ సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలు వర్షం, వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్నట్టు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ పాత నాగరాజు పేర్కొన్నారు. 22, 23, 24వ తేదీలలో జరగాల్సిన డిగ్రీ, పిజి, బిఎడ్‌కు సంబంధించిన పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు తెలపగా, …
Read More »