Daily Archives: July 23, 2021

గల్ఫ్‌ కార్మికులకు కనీస వేతనాల తగ్గింపుపై వెనక్కు తగ్గిన కేంద్రం

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం ఆరు గల్ఫ్‌ దేశాలలో కనీస వేతనాలు (మినిమమ్‌ రెఫరల్‌ వేజెస్‌) 2019-20 లో ఉన్నట్లుగానే ఉన్నాయి. గల్ఫ్‌లో మనవారి ఉపాధిని కాపాడటానికి 10 నెలల స్వల్ప కాలానికి కనీస వేతనాలను తక్కువ స్థాయికి సర్దుబాటు చేయడం జరిగింది. లేబర్‌ మార్కెట్‌ (కార్మిక విపణి) స్థిరీకరించబడినందున, మునుపటి కనీస వేతనాలను మరోసారి వర్తింపజేస్తాము అని విదేశీ వ్యవహారాల శాఖ …

Read More »

ప్రజలు జలాశయాల వద్దకు వెళ్ళద్దు….

వేల్పూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బాల్కొండ నియోజకవర్గం ఎమ్మెల్యే, మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి చెక్‌ డ్యాములు, చెరువులు పరిశీలించారు. మోతే గ్రామంలో పెద్ద చెరువు కాలువ తూము వద్ద పూజలు చేశారు. మోతే గ్రామంలో కప్పల వాగుపై గల లెవెల్‌ వంతెన పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కురుస్తున్న వర్షాలకు చెరువులు వాగులు వంకలు …

Read More »

కూలిన ఇళ్ల పరిశీలన

ఆర్మూర్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఆలూరు గ్రామంలో కూలిన ఇండ్లను, నష్టపోయిన పంట పొలాలను అధికారులు, నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా కూలిన ఇండ్లను, మునిగిన పంటల వివరాలు నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదించారు. కార్యక్రమంలో ఇంఛార్జి ఎమ్మార్వో లక్ష్మణ్‌, ఎంపీడీవో గోపి, ఎంపిపి పస్క నర్సయ్య, వైస్‌ ఎంపిపి మోతె చిన్నారెడ్డి, జిల్లా రైతు …

Read More »

న్యాయవాదుల ఆధ్వర్యంలో తిలక్‌ జయంతి

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాయవాదులు బాలగంగాధర్‌ తిలక్‌ జయంతి సందర్భంగా నగరంలో తిలక్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు రాజరెడ్డి మాట్లాడుతూ స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటిన తిలక్‌ మార్గాలు నేటి యువత పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం రావడానికి ఎంతో మంది స్వాతంత్ర …

Read More »

ఆర్టీసీ బస్సులో మంటలు

హైదరాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హన్మకొండ నుండి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధం అయ్యింది. వరంగల్‌ వన్‌ డిపోకు చెందిన సూపర్‌ లగ్జరీ బస్సు జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌ బస్టాండ్‌ వద్దకు చేరగానే బస్సు మోషన్‌ అందుకోవడం లేదని అనుమానం రావడంతో, బస్సును పక్కకు ఆపి ప్రయాణికులను కిందకు దింపారు. అప్పటికే బస్సులో నుండి పొగలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »